BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-f4d01478-41da-428e-8b62-a78c2b4dc2f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-f4d01478-41da-428e-8b62-a78c2b4dc2f5-415x250-IndiaHerald.jpgటీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బుచ్చయ్య చౌదరి త్వరలోనే తన నిర్ణయాన్ని మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తాను ఫోన్ చేస్తుంటే అధినేత చంద్రబాబు గాని మాజీ మంత్రి లోకేష్ గాని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. సీనియర్లను అవమానిస్తున్నారని ఆయన మండిపడుతున్నట్టుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. తtdp{#}రాజీనామా;Gorantla Butchaiah Chowdary;TDP;Minister;choudary actor;media;Party;Smart phone;CBN;MLAబ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?tdp{#}రాజీనామా;Gorantla Butchaiah Chowdary;TDP;Minister;choudary actor;media;Party;Smart phone;CBN;MLAThu, 19 Aug 2021 11:51:09 GMTటీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బుచ్చయ్య చౌదరి త్వరలోనే తన నిర్ణయాన్ని మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తాను ఫోన్ చేస్తుంటే అధినేత చంద్రబాబు గాని మాజీ మంత్రి లోకేష్ గాని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు.

సీనియర్లను అవమానిస్తున్నారని ఆయన మండిపడుతున్నట్టుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. తన లాంటి సీనియర్ నేతలను కూడా అవమానిస్తే ఎలా అంటూ ఆయన ఆగ్రహంగా ఉన్నారని ఇలాంటి వైఖరితో తాను పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన వరం రోజుల్లో రాజీనామా చేయవచ్చని అంటున్నారు.



ఇలా అయితే వర్కౌట్ అవదు.. జక్కన్న రావాల్సిందే!!

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>