MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar4a7e9cf2-75fe-4e01-81b6-276609144c77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar4a7e9cf2-75fe-4e01-81b6-276609144c77-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దాని తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా కేజీఎఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియsalar{#}Shruti Haasan;kriti sanon;nag ashwin;prashanth neel;AdiNarayanaReddy;KGF;Prasanth Neel;Prabhas;Nijam;Raccha;Audience;Chitram;bollywood;News;Heroine;Cinema;Indiaసలార్ లో మూడో హీరోయిన్ కూడా ఉంది?సలార్ లో మూడో హీరోయిన్ కూడా ఉంది?salar{#}Shruti Haasan;kriti sanon;nag ashwin;prashanth neel;AdiNarayanaReddy;KGF;Prasanth Neel;Prabhas;Nijam;Raccha;Audience;Chitram;bollywood;News;Heroine;Cinema;IndiaThu, 19 Aug 2021 22:30:00 GMTప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దాని తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా కేజీఎఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పటికి అయితే ఈ సినిమా గురించిన ఈ వార్త అధికారిక ప్రకటన అయితే చేసుకోలేదు కానీ ఇది నిజం అని అంటున్నారు. ఇక పోతే ఈ సినిమాలో మరో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్ ను కూడా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో పొడుగుకాళ్ల సుందరి గా అందాల రచ్చ చేస్తూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న వాణికపూర్ ఈ సినిమాకు హైలెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతోనే ఈమెను ఈ సినిమాలో ఎంపిక చేశారు అని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ లో ఆది పురుష్  సినిమా తో డెబ్యూ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా గా వస్తుండగా భారీ బడ్జెట్ తో భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది.  ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రామాయణం ఆధారంగా 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఇక పాన్ వరల్డ్ సినిమా గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు .ఇందులో దీపికా పడకునే హీరోయిన్గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోల లో మొదటి స్థానంలో ఉంటూ తనకు ఎదురు లేదని చెబుతున్నాడు. 






పాపం నితిన్ హీరోయిన్ పరిస్థితి ఎంటి ఇలా ఉంది

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>