BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/thailand-big-earthquake-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/thailand-big-earthquake-photos415x250-IndiaHerald.jpgజమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6 గా నమోదైంది. ఈ ప్రకంపనలు గురువారం ఉదయం 5.08 గంటలకు సంభవించాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఆగస్టు నెలలో, జమ్మూ కాశ్మీర్‌లో అంతకు ముంచు ఒకసారి కూడా భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ఆగస్టు 4 న రాష్ట్రంలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రజలు బలమైన ప్రకంపనలు ఫేస్ చేశారు. ఆ రోజు భూకంపearthquake{#}Earhquake;thursday;News;Jioజమ్మూ కాశ్మీర్‌లో మళ్ళీ భూకంపంజమ్మూ కాశ్మీర్‌లో మళ్ళీ భూకంపంearthquake{#}Earhquake;thursday;News;JioThu, 19 Aug 2021 08:06:00 GMTజమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6 గా నమోదైంది. ఈ ప్రకంపనలు గురువారం ఉదయం 5.08 గంటలకు సంభవించాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఆగస్టు నెలలో, జమ్మూ కాశ్మీర్‌లో అంతకు ముంచు ఒకసారి కూడా భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ఆగస్టు 4 న రాష్ట్రంలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రజలు బలమైన ప్రకంపనలు ఫేస్ చేశారు. ఆ రోజు భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది. తర్వాత సమాచారం ఇస్తూ, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉందని జర్మన్ సైన్స్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. అయితే, భూకంపం యొక్క బలమైన ప్రకంపనలు ఉన్నప్పటికీ, ఆ రోజు కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.




ర‌మ్య‌కో న్యాయం? హ‌జీరాకో న్యాయ‌మా?

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>