BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వచ్చే నెల 17న తేదీన పార్టీ నిర్వహించనున్న దళిత, గిరిజన దండోరా సభకు రాహుల్ రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సభను వరంగల్ లో నిర్వహించేందుకు హస్తం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దళిత ఆత్మగౌరవ సభ, గిరిజన దండోరా పేరుతో ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది. ఇప్పుడు ఈ రెండు కలిపి దళిత, గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు ఏర్పాట్లు Rahul{#}rahul;revanth;Warangal;Rahul Gandhi;Congress;TPCC;Rahul Sipligunj;Huzurabad;Telangana;Parliment;Partyతెలంగాణలో రాహుల్ పర్యటనతెలంగాణలో రాహుల్ పర్యటనRahul{#}rahul;revanth;Warangal;Rahul Gandhi;Congress;TPCC;Rahul Sipligunj;Huzurabad;Telangana;Parliment;PartyThu, 19 Aug 2021 21:22:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వచ్చే నెల 17న తేదీన పార్టీ నిర్వహించనున్న దళిత, గిరిజన దండోరా సభకు రాహుల్ రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సభను వరంగల్ లో నిర్వహించేందుకు హస్తం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దళిత ఆత్మగౌరవ సభ, గిరిజన దండోరా పేరుతో ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది. ఇప్పుడు ఈ రెండు కలిపి దళిత, గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే రేవంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అగ్రనాయకత్వం... రాష్ట్రంలో పరిస్థితులను నిశీతంగా పరిశీలిస్తోంది. రాహుల్ పర్యటనలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంతో పాటు... పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.





దేశంలోనే తొలి మహిళగా రికార్డు సాధించిన మిథాలి మధుమిత..!!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>