MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala140e1b9c-4215-4b59-85f2-d10b8c9c3583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala140e1b9c-4215-4b59-85f2-d10b8c9c3583-415x250-IndiaHerald.jpgబాలయ్య టాలీవుడ్ లో సీనియర్ హీరో. ఆయన వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆరు పదుల వయసులో కూడా అలుపు లేదు అంటున్నారు. బాలయ్య అఖండతో మళ్లీ గర్జించనున్నారు. ఆ వరసలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా చేయబోతున్నారు. bala{#}Balakrishna;anil ravipudi;bollywood;Tollywood;Cinema;Chalo;Love;Blockbuster hit;Director;Heroine;Darsakudu;Ileana D'Cruz;Pokiriబాలయ్యకు గుడ్ న్యూస్ చెప్పిన ఇల్లీ బేబీ... ?బాలయ్యకు గుడ్ న్యూస్ చెప్పిన ఇల్లీ బేబీ... ?bala{#}Balakrishna;anil ravipudi;bollywood;Tollywood;Cinema;Chalo;Love;Blockbuster hit;Director;Heroine;Darsakudu;Ileana D'Cruz;PokiriThu, 19 Aug 2021 20:00:00 GMTబాలయ్య టాలీవుడ్ లో సీనియర్ హీరో. ఆయన వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆరు పదుల వయసులో కూడా అలుపు లేదు అంటున్నారు. బాలయ్య అఖండతో మళ్లీ గర్జించనున్నారు. ఆ వరసలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా చేయబోతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య మూవీస్ కి పెద్ద సమస్య ఏంటి అంటే హీరోయిన్లు సెట్ కాకపోవడం. దాంతో ఎటువంటి ప్రాజెక్ట్ అయినా కూడా అక్కడే పెద్ద ప్రాబ్లమ్ గా ఉంటోంది. అయితే బాలయ్య క్రాక్ దర్శకుడు గోపీ మలినేని  సినిమాకు ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు కానీ ఆ తరువాత చేయబోయే   అనిల్ రావిపూడి మూవీకి మాత్రం హీరోయిన్ దొరికేసిందని టాక్. ఈ మూవీ కోసం బాలయ్యకు జోడీగా ఇలియానాను తీసుకుంటున్నారుట. ఈ మేరకు ఆమెతో మాట్లాడి ఓకే అనిపించేసుకున్నారని కూడా చెబుతున్నారు.

నిజానికి ఇలియానా టాలీవుడ్ లో ఒకపుడు స్టార్ హీరోయిన్. అయితే ఆమె తన కెరీర్ ని కొన్ని రాంగ్ స్టెప్స్ తో చేజార్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి ఛలో అనేసింది.  మధ్యలో లవ్ బేకప్, బాగా లావు అవడంతో కొన్నాళ్ళ పాటు చాన్సులు లేకపోవడం ఇలా ఆమె మొత్తం 15 ఏళ్ళ కెరీర్ సాగింది. ఇక ఆమె లేటెస్ట్ గా తెలుగులో రవిరాజా హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందని ప్రచారం అయితే సాగుతోంది. అది అలా ఉండగానే ఇపుడు బాలయ్యతో మూవీ కూడా సెట్ కావడంతో ఇల్లీ బేబీ టాలీవుడ్ లో మళ్ళీ తన సత్తా చాటుతుందా అన్న చర్చ అయితే ఉంది. ఆమె కనుక ఓకే అంటే వరసబెట్టి సీనియర్ హీరోలతో మూవీస్ రెడీగా ఉంటాయని అంటున్నారు. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తో ఆ రోజుల్లో అదరగొట్టిన ఇలియానా ఈసారి ఏ రకమైన ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.







"జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవ్వడం గ్యారెంటీ" అంటున్న ప్రముఖ నటుడు..!!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>