BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apa3df2654-4c4d-4be3-9077-38efbbf08ad8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apa3df2654-4c4d-4be3-9077-38efbbf08ad8-415x250-IndiaHerald.jpgఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిధులు, ప‌థ‌కాల అమ‌లు మిన‌హా అభివృద్ధి లేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం తిరుప‌తిలోని ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లుచేయ‌డానికి కూడా రాష్ట్రం ద‌గ్గ‌ర వాటా నిధులు లేక వెన‌క‌బ‌డిపోతున్నాయ‌ని చెప్పారు. జ‌ల‌వివాదాల‌ను, ఇత‌ర వివాదాల‌ను రెండు తెలుగు రాష్ట్రాలు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వ భావ‌న అని, క‌రోనా స‌మ‌యంలో కap{#}thursday;central government;Teluguఏపీలో అభివృద్ధా.. ఎక్క‌డ‌?ఏపీలో అభివృద్ధా.. ఎక్క‌డ‌?ap{#}thursday;central government;TeluguThu, 19 Aug 2021 11:40:00 GMT

ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిధులు, ప‌థ‌కాల అమ‌లు మిన‌హా అభివృద్ధి లేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం తిరుప‌తిలోని ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లుచేయ‌డానికి కూడా రాష్ట్రం ద‌గ్గ‌ర వాటా నిధులు లేక వెన‌క‌బ‌డిపోతున్నాయ‌ని చెప్పారు. జ‌ల‌వివాదాల‌ను, ఇత‌ర వివాదాల‌ను రెండు తెలుగు రాష్ట్రాలు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వ భావ‌న అని, క‌రోనా స‌మ‌యంలో కేంద్రం ఏపీకి 4500 వెంటిలేట‌ర్ల‌ను పంపించిన‌ట్లు గుర్తుచేశారు. అంతేకాకుండా తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యాల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటు రాష్ట్రానికి అనేక విద్యాసంస్థ‌ల‌ను మంజూరు చేసింద‌న్నారు. క‌రోనా మూడోద‌శ రాకుండా ఉండాలంటే ప్ర‌జ‌లంతా వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించాల‌ని, జ‌న‌వ‌రి డిసెంబ‌రు వ‌ర‌కు ప‌ర్యాట‌కానికి ప్రోత్సాహ‌మిచ్చేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశంలో చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు అంద‌రికీ ఉచితంగా టీకాలు అంద‌జేయ‌డ‌మే కేంద్రం ల‌క్ష్య‌మ‌ని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.



శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>