MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-raja-chora55bc0f0b-df2a-4380-bd71-5158e0371b2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-raja-chora55bc0f0b-df2a-4380-bd71-5158e0371b2b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ కు కొదవలేదు. ఎంతోమంది టాలెంట్ ఉన్న హీరోలు ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా తమ టాలెంట్ ను నమ్ముకుని చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా టాలెంట్ ను నమ్ముకొని సినిమాల్లో నిలదొక్కుకున్న వారిలో ఒకరు శ్రీ విష్ణు. బాణం చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి హీరోగా ఎదిగాడు.raja raja chora{#}sree;vishnu;Arjun;S/O Satyamurthy;Brochevarevarura;ram pothineni;Chitram;sri vishnu;Hero;Cinemaశ్రీ విష్ణు కి అంత నమ్మకం ఏంటి?శ్రీ విష్ణు కి అంత నమ్మకం ఏంటి?raja raja chora{#}sree;vishnu;Arjun;S/O Satyamurthy;Brochevarevarura;ram pothineni;Chitram;sri vishnu;Hero;CinemaThu, 19 Aug 2021 23:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ కు కొదవలేదు. ఎంతోమంది టాలెంట్ ఉన్న హీరోలు ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా తమ టాలెంట్ ను నమ్ముకుని చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా టాలెంట్ ను నమ్ముకొని సినిమాల్లో నిలదొక్కుకున్న వారిలో ఒకరు శ్రీ విష్ణు. బాణం చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి హీరోగా ఎదిగాడు.

హీరో స్నేహితుడు, విలన్ పాత్రలలో సైతం  కొన్ని చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న శ్రీ విష్ణు అల్లు అర్జున్ హీరో గా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చేసిన పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  మా అబ్బాయి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో  స్నేహితుడి పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఆయన హీరో గా నటించిన మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలు సూపర్ హిట్ కాగా వాటి ద్వారా మంచి సినిమా లు చేసే హీరోగా నిలదొక్కుకున్నాడు.

శ్రీ విష్ణు నటించిన కొన్ని సినిమాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా అవి వారిని ఏమాత్రం మెప్పించలేకపోయాయ నే చెప్పాలి. దాంతో ఈసారి చేయబో యే సినిమా హిట్ కావాల ని రాజ రాజ చోర అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్కసారిగా శ్రీ విష్ణు నటించిన సినిమా బాగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఆయన కోల్పోయిన ప్రభావం మళ్లీ తిరిగి తెచ్చుకున్నట్లు అయింది. మరి వెరైటీ చిత్రాల హీరోగా పేరున్న శ్రీ విష్ణు నుంచి మరిన్ని వైవిధ్య భరితమైన సినిమాలు వస్తాయో చూడాలి. 



కంగనా లవ్ లో ఉన్న ఆ ఈజిప్ట్ వ్యక్తి ఎవరు ?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>