PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan0c2abe6c-8d6f-4181-b984-2a26b09aadd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan0c2abe6c-8d6f-4181-b984-2a26b09aadd7-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...అన్నీ కులాలకు న్యాయం జరిగేలా మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురుకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఎస్టీ వర్గానికి చెందిన పుష్పశ్రీ వాణి, బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్, ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నాని, ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామి, మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ డిప్యూటీ సీఎంలకు జగన్ షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీరి స్థానాల్లోjagan{#}Mohammed Nawaz Basha;Deputy Chief Minister;Backward Classes;Alla Ramakrishna Reddy;hafiz saeed;Madanapalle;Scheduled caste;Scheduled Tribes;editor mohan;Guntur;Kurnool;CM;Jagan;Districtఆ డిప్యూటీ సీఎంకు జగన్ షాక్ ఇస్తారా?ఆ డిప్యూటీ సీఎంకు జగన్ షాక్ ఇస్తారా?jagan{#}Mohammed Nawaz Basha;Deputy Chief Minister;Backward Classes;Alla Ramakrishna Reddy;hafiz saeed;Madanapalle;Scheduled caste;Scheduled Tribes;editor mohan;Guntur;Kurnool;CM;Jagan;DistrictThu, 19 Aug 2021 02:00:00 GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...అన్నీ కులాలకు న్యాయం జరిగేలా మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురుకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఎస్టీ వర్గానికి చెందిన పుష్పశ్రీ వాణి, బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్, ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నాని, ఎస్సీ వర్గానికి చెందిన నారాయణస్వామి, మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ డిప్యూటీ సీఎంలకు జగన్ షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీరి స్థానాల్లో మరొకరికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన అంజాద్ బాషాని పదవిలో కొనసాగిస్తారా లేదా? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. ఎలాగో అంజాద్ బాషా రెండున్నర ఏళ్ళు పదవిలో ఉంటారు కాబట్టి, మరో రెండున్నర ఏళ్ళు ముస్లిం నాయకుడుకు జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంజాద్ బాషా స్థానంలో చోటు దక్కించుకోవడానికి పలువురు ముస్లిం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు ఈస్ట్ నుంచి రెండుసార్లు గెలిచిన ముస్తఫా, మైనారిటీ కోటాలో పదవి దక్కకపోదా? అని ఎదురుచూస్తున్నారు.

అటు మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా సైతం పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైతం లక్కీగా పదవి రాకపోదా? అని చూస్తున్నట్లు కనబడుతోంది. అయితే అంజాద్ బాషాని తప్పిస్తేనే, మిగిలినవారికి ఛాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. అయితే సీఎం జగన్, బాషాకు షాక్ ఇచ్చి, వేరే ఎమ్మెల్యేల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి. కానీ సొంత జిల్లాకు చెందిన అంజాద్‌ని జగన్...తన మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి అంజాద్‌కు జగన్ షాక్ ఉంటుందో లేదో?



తాలిబన్లకు షాక్.. తనని తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>