BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/afghanisthanbfe410fc-44ff-46e3-a8b2-cee53ea8003f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/afghanisthanbfe410fc-44ff-46e3-a8b2-cee53ea8003f-415x250-IndiaHerald.jpgఆఫ్గ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శ‌మ‌య్యే క్ర‌మంలో ఆ దేశ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్‌ఘ‌నీ త‌న కుటుంబ స‌భ్యులు, ఇత‌ర బృందంతో దేశం విడిచి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. వారితోపాటు ఆయ‌న దేశ ఖ‌జానా నుంచి రూ.1255 కోట్లు తీసుకెళ్లార‌ని, ఇంట‌ర్‌పోల్ త‌క్ష‌ణ‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేయాలంటూ త‌జ‌కిస్తాన్‌లోని ఆఫ్గ‌న్ రాయ‌బారి మ‌హ్మ‌ద్ జ‌హీర్ డిమాండ్ చేశారు. దేశ ఖ‌జానా నుంచి ప్ర‌జ‌ల సొమ్ము తీసుకొని ఘ‌నీ యూఏఈకి ప‌రార‌య్యార‌ని, ఆయ‌న‌పై తాను ఇంట‌ర్‌పోల్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తాన‌న్నారు. అయితే త‌మ‌కు ఎటువంటి విన‌తిప‌త్రం రాలేద‌ని తafghanisthan{#}American Samoa;Arrestఆఫ్గ‌న్ అధ్య‌క్షుడు ఎంత దోచుకెళ్లాడంటే..?ఆఫ్గ‌న్ అధ్య‌క్షుడు ఎంత దోచుకెళ్లాడంటే..?afghanisthan{#}American Samoa;ArrestThu, 19 Aug 2021 08:13:00 GMT
ఆఫ్గ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శ‌మ‌య్యే క్ర‌మంలో ఆ దేశ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్‌ఘ‌నీ త‌న కుటుంబ స‌భ్యులు, ఇత‌ర బృందంతో దేశం విడిచి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. వారితోపాటు ఆయ‌న దేశ ఖ‌జానా నుంచి రూ.1255 కోట్లు తీసుకెళ్లార‌ని, ఇంట‌ర్‌పోల్ త‌క్ష‌ణ‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేయాలంటూ త‌జ‌కిస్తాన్‌లోని ఆఫ్గ‌న్ రాయ‌బారి మ‌హ్మ‌ద్ జ‌హీర్ డిమాండ్ చేశారు. దేశ ఖ‌జానా నుంచి ప్ర‌జ‌ల సొమ్ము తీసుకొని ఘ‌నీ యూఏఈకి ప‌రార‌య్యార‌ని, ఆయ‌న‌పై తాను ఇంట‌ర్‌పోల్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తాన‌న్నారు. అయితే త‌మ‌కు ఎటువంటి విన‌తిప‌త్రం రాలేద‌ని త‌జ‌కిస్తాన్‌లోని ఇంట‌ర్‌పోల్ కార్యాల‌యం తెలిపింది. ఆఫ్గ‌న్ నుంచి ఆశ్ర‌యం కోసం త‌జ‌కిస్తాన్ వెళ్ల‌గా ఆ దేశం నిరాక‌రించ‌డంతో ఘ‌నీ యూఏఈని ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న త‌మ దేశంలోనే ఉన్న‌ట్లు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కూడా ధ్రువీక‌రించింది. ఆఫ్గ‌న్ విడిచివెళ్ల‌డానికి ఇప్ప‌టికే వేల‌సంఖ్య‌లో పౌరులు కాబూల్ విమానాశ్ర‌యంలో వేచిచూస్తున్నారు. వీరంద‌రినీ ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించేందుకు అమెరికా చొర‌వ తీసుకోవాల‌ని ప‌లు దేశాల ప్ర‌తినిధులు కోరుతున్నారు. చైనా, ర‌ష్యా మిన‌హా అన్నిదేశాలు ఆఫ్గ‌న్‌లోని త‌మ రాయ‌బార కార్యాల‌యాల‌ను మూసేశాయి.


ర‌మ్య‌కో న్యాయం? హ‌జీరాకో న్యాయ‌మా?

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>