MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood269e775f-9491-47fc-808e-54315778538a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood269e775f-9491-47fc-808e-54315778538a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపు డజను మంది హీరోలు స్టార్ హీరోలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇక న్యూట్రల్ గా ఉండే అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా వారు తెలుగునాట భారీ మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఒక్కో సినిమాకి కోట్లల్లో పారితోషికం అందుకుంటు నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నారు. ఇక ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా కొంతమంది హీరోలు మార్కెట్ ను ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. tollywood{#}NTR;Prabhas;Nani;Balakrishna;Ram Charan Teja;Naga Chaitanya;vijay deverakonda;Saaho;Ruler;Arjun;Devarakonda;Chiranjeevi;India;Telugu;Makar Sakranti;Tollywood;Chitram;vegetable market;Cinemaమన హీరోలను చూసి ఎన్నాళ్ళయింది!!మన హీరోలను చూసి ఎన్నాళ్ళయింది!!tollywood{#}NTR;Prabhas;Nani;Balakrishna;Ram Charan Teja;Naga Chaitanya;vijay deverakonda;Saaho;Ruler;Arjun;Devarakonda;Chiranjeevi;India;Telugu;Makar Sakranti;Tollywood;Chitram;vegetable market;CinemaThu, 19 Aug 2021 09:44:16 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపు డజను మంది హీరోలు స్టార్ హీరోలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇక న్యూట్రల్ గా ఉండే అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా వారు తెలుగునాట భారీ మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఒక్కో సినిమాకి కోట్లల్లో పారితోషికం అందుకుంటు నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నారు. ఇక ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా కొంతమంది హీరోలు మార్కెట్ ను ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు.

వారు చేసే అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి ప్రేక్షకులను, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలాఉంటే మన టాలీవుడ్ టాప్ హీరోలు తెలుగు సినిమాలో వెండితెరపై కనిపించి ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి ఆఖరు గా నటించిన చిత్రం సైరా. ఈ చిత్రం విడుదలై 685 రోజులు అయ్యింది. రూలర్ సినిమాలో కనిపించి బాలకృష్ణ 606 రోజులు దాటిపోయింది. మహేష్ బా బు సూపర్ హిట్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా లో గత సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా వచ్చి 586 రోజులు అయింది. ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయింది. ఆఖరుగా ఆయన సాహో సినిమాలో కనిపించాడు. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా విడుదలై 583 రోజులు అయ్యింది. అల్లుఅర్జున్ 949 రోజులు, రామ్ చరణ్ 613 రోజులు, నాగచైతన్య 704 రోజులు, విజయ్ దేవరకొండ 600 రోజులు, నాని 550 రోజులు గా వెండితెరమద ప్రేక్షకులను అలరించలేకపోయారు.మరి తొందరలోనే థియేటర్లలోకి వస్తున్న వీరు ప్రేక్షకులను ఈమేరకు అలరిస్తారో చూడాలి.



స్కూళ్లలో జగన్‌ మార్క్‌: నోబ్యాగ్‌, నీటిగంట, కెరీర్ గైడెన్స్, టీచర్ డైరీ..!

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>