BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-cm-jagan-today-starts-school-p-gannavaram1b04f988-8ec5-4e71-940a-cfae8f8f52f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-cm-jagan-today-starts-school-p-gannavaram1b04f988-8ec5-4e71-940a-cfae8f8f52f3-415x250-IndiaHerald.jpgఏపీ ప్ర‌భుత్వం వైద్య సేవ‌ల విష‌యంలో మ‌రో కీల‌క నిర్నయం తీసుకుంది. సొంత ఊరిలో ఉండే మెరుగైన వైద్య సేవ‌లు పొందేలా ఏర్పాట్లు చేస్తుంది. ఫోన్ చేస్తే చాలు ఎక్క‌డ ఉన్నా వైద్య సేవ‌లు అందిచే విధంగా ప్రభుత్వం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ఈ యాప్ కోసం ఆర్ ఎక్స్ టెలికేర్ అనే సంస్థ ఉచితంగా వైద్య సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ యాప్ లో ముందుగా మ‌న వివ‌రాల‌ను న‌మోదు చేసి ఆ త‌ర‌వాత ఫోన్ చేస్తే విలేజ్ క్లీనిక్ నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నేరుగా డాక్ట‌ర్ తో మాట్లాడ‌వ‌చ్చు. ఇక వీడియో కాన్ఫ‌రెన్స్ లో మ‌న jagan{#}Smart phone;Governmentఏపీ : ఒక్క కాల్ చేస్తే ఇంటివద్దకే వైద్యం.. !ఏపీ : ఒక్క కాల్ చేస్తే ఇంటివద్దకే వైద్యం.. !jagan{#}Smart phone;GovernmentThu, 19 Aug 2021 07:59:00 GMTఏపీ ప్ర‌భుత్వం వైద్య సేవ‌ల విష‌యంలో మ‌రో కీల‌క నిర్నయం తీసుకుంది. సొంత ఊరిలో ఉండే మెరుగైన వైద్య సేవ‌లు పొందేలా ఏర్పాట్లు చేస్తుంది. ఫోన్ చేస్తే చాలు ఎక్క‌డ ఉన్నా వైద్య సేవ‌లు అందిచే విధంగా ప్రభుత్వం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ఈ యాప్ కోసం ఆర్ ఎక్స్ టెలికేర్ అనే సంస్థ ఉచితంగా వైద్య సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ యాప్ లో ముందుగా మ‌న వివ‌రాల‌ను న‌మోదు చేసి ఆ త‌ర‌వాత ఫోన్ చేస్తే విలేజ్ క్లీనిక్ నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నేరుగా డాక్ట‌ర్ తో మాట్లాడ‌వ‌చ్చు. 

ఇక వీడియో కాన్ఫ‌రెన్స్ లో మ‌న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌గానే డాక్ట‌ర్ మ‌నకు ఏవైనా ప‌రీక్ష‌లు అవ‌స‌ర‌మైతే సూచిస్తారు. అనంత‌రం ఈ ప్రిస్క్రిప్ష‌న్ ను ఆన్లైన్ లోనే ఇస్తారు. ఒక‌వేళ వ్యాధి తీవ్ర‌త ఎక్క‌వ ఉన్నా...రోగిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం త‌ప్ప‌ని సరి అయినా ఆస్ప‌త్రికి వెళ్ల‌మ‌ని సూచిస్తారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్న‌యం తో గ్రామ ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందే అవ‌కాశం ఉంది.



ర‌మ్య‌కో న్యాయం? హ‌జీరాకో న్యాయ‌మా?

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>