MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kanna67e1abcb-f9e1-4572-8dc5-29eb26251f75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kanna67e1abcb-f9e1-4572-8dc5-29eb26251f75-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ రాశి కన్నా హిందీ సినిమా అయిన 'మద్రాస్ కేఫ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ నాగ శౌర్య హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని , నితినRashi kanna{#}BEAUTY;maruti;naga shourya;raasi;ram pothineni;srinivas avasarala;varun tej;Joseph Vijay;Rashi Khanna;ravi teja;Ravi;Blockbuster hit;Hindi;Tollywood;Telugu;Darsakudu;Director;Heroine;Cinemaరాశి ఖన్నా ను మరోసారి దివిస్తూన్న ఆ దర్శకుడు..!రాశి ఖన్నా ను మరోసారి దివిస్తూన్న ఆ దర్శకుడు..!Rashi kanna{#}BEAUTY;maruti;naga shourya;raasi;ram pothineni;srinivas avasarala;varun tej;Joseph Vijay;Rashi Khanna;ravi teja;Ravi;Blockbuster hit;Hindi;Tollywood;Telugu;Darsakudu;Director;Heroine;CinemaThu, 19 Aug 2021 11:21:00 GMTఅందాల ముద్దుగుమ్మ రాశి కన్నా హిందీ సినిమా అయిన 'మద్రాస్ కేఫ్'  సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ  నాగ శౌర్య హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని , నితిన్ , వరుణ్ తేజ్  రవితేజ  వంటి హీరోలతో నటించి తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

 ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ ని కొట్టేసింది. ఇదివరకే సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన 'ప్రతి రోజు పండగే' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే మరోసారి మారుతి దర్శకత్వంలో నటించబోతున్నట్లు రాశి కన్నా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. రాశి కన్నా చేసిన ఈ పోస్టులో నాకు సినిమా కెరియర్ లో గుర్తుండిపోయే ఏంజెల్ ఆర్నా లాంటి పాత్ర ఇచ్చిన దర్శకుడి తో మరోసారి పని చేయబోతున్నాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని తెలియజేస్తూ , దర్శకుడు మారుతి , రాశి ఖన్నా ను ఆశీర్వదిస్తూ ఉన్నట్లు ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇలా రాశి కన్నా ఈ పోస్ట్ పెట్టిన వెంటనే తెలుగు ప్రేక్షకులలో దర్శకుడు మారుతి మరోసారి రాశి ఖన్నా తో ఎలాంటి పాత్ర చేయిస్తాడో అని భావిస్తున్నారు.



బిగ్ బ్రేకింగ్: టీడీపీ గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>