BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prakashraj75706846-c6f6-4765-93b7-5ab32afb906b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prakashraj75706846-c6f6-4765-93b7-5ab32afb906b-415x250-IndiaHerald.jpg మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష స్థానానికి త‌ల‌ప‌డుతున్న ప్ర‌కాష్‌రాజ్ కోసం ఆయ‌న అభిమాని 485 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్టారు. రాజ‌మండ్రి గ్రామీణ‌ ప్రాంతానికి చెందిన రంజిత్ సినిమాల్ల జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న ప్ర‌కాష్‌రాజ్‌కు వీరాభిమాని మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ గెల‌వాల‌నే ఉద్దేశంతో ఆయ‌న త‌న సొంత గ్రామ‌మైన కోల‌మూరు నుంచి హైద‌రాబాద్‌కు 485 కిలోమీట‌ర్ల మేర న‌డ‌వాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌కాష్‌రాజ్ స్పందించారు. ఎటువంటి క‌ల్మprakashraj{#}gold;Chiranjeeviరంజిత్‌.. నా మాట విను.. ఇంటికెళ్లిపో..?రంజిత్‌.. నా మాట విను.. ఇంటికెళ్లిపో..?prakashraj{#}gold;ChiranjeeviThu, 19 Aug 2021 11:08:00 GMT

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష స్థానానికి త‌ల‌ప‌డుతున్న ప్ర‌కాష్‌రాజ్ కోసం ఆయ‌న అభిమాని 485 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్టారు. రాజ‌మండ్రి గ్రామీణ‌ ప్రాంతానికి చెందిన రంజిత్ సినిమాల్ల జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న ప్ర‌కాష్‌రాజ్‌కు వీరాభిమాని మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ గెల‌వాల‌నే ఉద్దేశంతో ఆయ‌న త‌న సొంత గ్రామ‌మైన కోల‌మూరు నుంచి హైద‌రాబాద్‌కు 485 కిలోమీట‌ర్ల మేర న‌డ‌వాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌కాష్‌రాజ్ స్పందించారు. ఎటువంటి క‌ల్మ‌షం లేని ఇటువంటి అభిమానుల‌వ‌ల్లే తాను ఈ స్థాయిలో ఉండ‌గ‌లిగాన‌న్నారు. కానీ రంజిత్ పాద‌యాత్ర మానుకోవాల‌ని కోరారు. అత‌ను బంగారం లాంటి వ్య‌క్తి అని, రంజిత్‌ను క‌చ్చితంగా తాను వ్య‌క్తిగ‌తం క‌లుస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇటువంటి అభిమాన‌మే త‌న‌ను క‌ళాకారుడిగా ముందుకు న‌డిపిస్తోంద‌ని, కానీ ఈ పాద‌యాత్ర‌వ‌ల్ల త‌న‌కు బాధ క‌లుగుతోంద‌ని, వెంట‌నే ఇంటికి వెళ్లిపోవాల‌ని సూచించారు. మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతోన్న ప్ర‌కాష్‌రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి కుటుంబం మద్ద‌తు ఇస్తోంది. మంచు విష్ణు, సీవీఎల్ న‌ర‌సింహారావు, హేమ‌, జీవితారాజ‌శేఖ‌ర్ కూడా పోటీలో ఉన్నారు.





బిగ్ బ్రేకింగ్: టీడీపీ గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>