MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-movies-releasee73308ed-95a5-4ece-b47e-10e826e87aca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-movies-releasee73308ed-95a5-4ece-b47e-10e826e87aca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అరడజనుకు పైగా భారీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరో వైపు మీడియం, మరియు చిన్న సినిమాలు సైతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయడానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు సమ్మర్ లో సందడి చేయాల్సిన చిత్రాలన్నీ కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. TOLLYWOOD-MOVIES-RELEASE{#}Box office;Narappa;Chitram;producer;Producer;war;Tollywood;Cinema;News;Coronavirus;CBN'నారప్ప'ను పెద్ద సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాయా ?'నారప్ప'ను పెద్ద సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాయా ?TOLLYWOOD-MOVIES-RELEASE{#}Box office;Narappa;Chitram;producer;Producer;war;Tollywood;Cinema;News;Coronavirus;CBNThu, 19 Aug 2021 14:00:00 GMTటాలీవుడ్ లో అరడజనుకు పైగా భారీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరో వైపు మీడియం, మరియు చిన్న సినిమాలు సైతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయడానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు సమ్మర్ లో సందడి చేయాల్సిన చిత్రాలన్నీ కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ లతో షూటింగ్ లకు బ్రేకులు పడటం, మరో వైపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలు సైతం కరోనా సమయంలో ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమా, వసూళ్లు రాబట్టగలమా అన్న పలు అనుమానాల మధ్య రిలీజ్ చేసేందుకు సందేహిస్తూ మంచి తరుణం కొరకు ఎదురుచూస్తూ చాలా సినిమాలు హోల్డ్ లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇదే ఆంశంపై టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు మరియు హీరోల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలకు ఇప్పటికే  విడుదలకు చాలా లేట్ అయింది. తద్వారా పలు రకాల కారణాల వల్ల ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడే అవకాశం ఉంది. దాంతో చాలా మంది నిర్మాతలు ఈ కరోనా సయంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల ప్రభావంతో భయపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. కాస్త లేట్ అయిన సినిమాలు థియేటర్లలోనే నేరుగా విడుదల చేయాలంటూ యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు ఓకే మాట చెబుతున్నారట.
 
అయితే ఈ విషయంలోనే అటు నిర్మాతలకు ఇటు హీరోలకు పొంతన కుదరకపోవడంతో వీరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ టి టి వైపు ఏ సినిమాలు అడుగులు వేస్తాయో ? ఏ సినిమాలు వెండితెరపై కనబడతాయో తెలియాల్సి ఉండగా, ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటుతాయో చూడాలి. ఇప్పటికే నారప్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఓ టి టి లో విడుదలయి థియేటర్లకు ధీటుగా వసూళ్లను సాధించి, ఓ టి టిలో విడుదల చేసినా లాభాలు పొందవచ్చని నిర్మాత సురేష్ బాబు రుజువు చేశారు.





'నారప్ప'ను పెద్ద సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాయా ?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>