MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8a440367-9bc8-4ac5-9ca6-d7383ad4d480-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8a440367-9bc8-4ac5-9ca6-d7383ad4d480-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యాన్స్ రెడీగా ఉండండి... ఆగష్టు 22న బిగ్ అప్డేట్ రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఆయన అభిమానులు చిరు పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా రక్తదానం, అన్నదానం వంటి సామజిక కార్యక్రమాలతో పాటు బర్త్ డే వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ నటిస్తున్న సినిమాల మేకర్స్ మాత్రం చిరు అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 22న "ఆచార్య" నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుAcharya Release Date;{#}Shiva;lord siva;March;January;september;October;August;Chiranjeevi;Coronavirus;Tollywood;Darsakudu;Director;Cinema;Chequeఆగష్టు 22న బిగ్ అప్డేట్... గెట్ రెడీ మెగా ఫ్యాన్స్...!ఆగష్టు 22న బిగ్ అప్డేట్... గెట్ రెడీ మెగా ఫ్యాన్స్...!Acharya Release Date;{#}Shiva;lord siva;March;January;september;October;August;Chiranjeevi;Coronavirus;Tollywood;Darsakudu;Director;Cinema;ChequeThu, 19 Aug 2021 11:14:00 GMTమెగా ఫ్యాన్స్ రెడీగా ఉండండి... ఆగష్టు 22న బిగ్ అప్డేట్ రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఆయన అభిమానులు చిరు పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా రక్తదానం, అన్నదానం వంటి సామజిక కార్యక్రమాలతో పాటు బర్త్ డే వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ నటిస్తున్న సినిమాల మేకర్స్ మాత్రం చిరు అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 22న "ఆచార్య" నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనావైరస్ రాకపోయి ఉంటే ఇప్పటికే చిరంజీవి 'ఆచార్య' తెరపైకి వచ్చేది. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా గత సంవత్సరం మార్చి నుండి సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇటీవలే సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా మెగా ఫ్యాన్స్ కు క్లారిటీ రాలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ సినిమాలు అన్నీ రిలీజ్ కోసం డేట్లను ప్రకటించేసాయి. కానీ "ఆచార్య" మాత్రం ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ 10న లేదా జనవరి 8న సినిమా విడుదల అంటూ ప్రచారం సాగింది.

ఈ రూమర్స్ కు చెక్ పడాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే. దర్శకుడు కొరటాల శివ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)న "ఆచార్య" ఫస్ట్ గ్లిమ్స్ తో పాటుగా విడుదల తేదీని కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేదే లేటెస్ట్ టాక్. అక్టోబర్ 13న సినిమా విడుదల ఉంటుందని అంటున్నారు. ఈ వార్త నిజమైతే మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. "ఆచార్య" సినిమా గురించి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మెగా అభిమానుల నిరీక్షణకు ఆయన పుట్టినరోజునే తెర పడబోతోంది అన్నమాట. మరి మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ... ఆ రోజు రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సిద్ధమేనా మరి ?  





బిగ్ బ్రేకింగ్: టీడీపీ గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>