MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netijens-setaira-s-on-bandla-ganesh929fb19f-b2da-48e9-bcf6-02845fb34ae7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netijens-setaira-s-on-bandla-ganesh929fb19f-b2da-48e9-bcf6-02845fb34ae7-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రలో కనిపించిన బండ్లగణేష్ రవితేజ హీరోగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే రెండు సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్' చిత్రం బ్లాక్ బాస్bandlaganesh{#}bandla ganesh;ravi teja;Gabbar Singh;Ishtam;Josh;media;producer;Producer;Hero;Chitram;Nijam;Telugu;kalyan;twitter;Ravi;Cinemaమనసు మార్చుకున్న బండ్ల గణేష్..!మనసు మార్చుకున్న బండ్ల గణేష్..!bandlaganesh{#}bandla ganesh;ravi teja;Gabbar Singh;Ishtam;Josh;media;producer;Producer;Hero;Chitram;Nijam;Telugu;kalyan;twitter;Ravi;CinemaThu, 19 Aug 2021 08:05:00 GMTనిర్మాత బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రలో కనిపించిన బండ్లగణేష్ రవితేజ హీరోగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే రెండు సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్' చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఆ జోష్ లోనే తెలుగు లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు.

ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త స్లో అయిన ఈ ప్రొడ్యూసర్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.  ఎవరికైనా ఏదైనా సమస్య ఉందని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తే అది బండ్ల గణేష్ కి చేరినట్లయితే వెంటనే సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇలా చాలాసార్లు సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా తన అభిమాన హీరో అయిన పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా పొగుడుతూ ఉంటాడు. ఇలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఈ మధ్య తాను ట్విట్టర్ ఖాతా కు త్వరలో గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు ప్రకటించాడు.

మరియు తనకు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని వివాదాలకు దూరంగా ఉండడానికే ఈ పని చేస్తున్నట్టు కూడా వివరించాడు. ఇలా బండ్లగణేష్ ప్రకటించడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై కొంతమంది బండ్ల గణేష్ ట్విట్టర్ ఖాతా లేకుండా ఉండలేరు అంటూ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. తాజాగా బండ్ల గణేష్ మనసు మార్చుకున్నాడు. ఓ జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్ లో కొనసాగాలని  నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ విషయంపై నెటిజన్లు వెల్కమ్ బండ్లన్నా అంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు.


ర‌మ్య‌కో న్యాయం? హ‌జీరాకో న్యాయ‌మా?

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>