MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sani-kagithambaa99e02-3ee5-437d-91cb-168ba49d3047-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sani-kagithambaa99e02-3ee5-437d-91cb-168ba49d3047-415x250-IndiaHerald.jpgనేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. అంతకు ముందు కొన్ని చిన్న సినిమాల్లో నటించిన అవి విడుదల కాకపోవడంతో ఆమె క్రేజ్ ఉన్న ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె టాప్ హీరోయిన్ గా ఎదిగాక సదరు ఆగిపోయిన చిన్న సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. నేను శైలజ తో హిట్ కొట్టి వరుస అవకాశాలు అందుకుంది. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవడం తో సావిత్రి బయోపిక్ లో నటించే అవకాశాన్ని పొందింది.sani kagitham{#}kirti;savitri;Nenu Sailaja;Mahanati;Savithri;Posters;mahesh babu;Chitram;Telugu;Heroine;vegetable market;keerthi suresh;Cinemaడీ గ్లామర్ రోల్ లో కీర్తి.. లుక్ అదిరింది గా!!డీ గ్లామర్ రోల్ లో కీర్తి.. లుక్ అదిరింది గా!!sani kagitham{#}kirti;savitri;Nenu Sailaja;Mahanati;Savithri;Posters;mahesh babu;Chitram;Telugu;Heroine;vegetable market;keerthi suresh;CinemaThu, 19 Aug 2021 13:03:00 GMTనేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. అంతకు ముందు కొన్ని చిన్న సినిమాల్లో నటించిన అవి విడుదల కాకపోవడంతో ఆమె క్రేజ్ ఉన్న ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె టాప్ హీరోయిన్ గా ఎదిగాక సదరు ఆగిపోయిన చిన్న సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. నేను శైలజ తో హిట్ కొట్టి వరుస అవకాశాలు అందుకుంది. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవడం తో సావిత్రి బయోపిక్ లో నటించే అవకాశాన్ని పొందింది.

ఇక ఆమె మహానటి సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం అవకాశాలు అతి తక్కువ కాలంలోనే దక్కించుకుంది. ఎవరైనా కెరీర్ చివర్లో మంచి మార్కెట్ ఏర్పడ్డాక ఈ సినిమా అవకాశాలు వస్తయిం కానీ ఈమెకు ఆరంభం లోనే అవకాశాలు వచ్చాయి.  ఇకపోతే ఈ సినిమాలు ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను మెప్పించేవి కూడా.  అలా వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది ఈమె. ఈ సినిమా పై మంచి ఆశలు పెట్టుకుంది ఈమె.

ఇకపోతే ఇప్పుడు ఆమె నటిస్తున్న మరో చిత్రం గుడ్ లక్ సఖి. ఈ సినిమా ఓ టీ టీ లో వస్తుందని అంటున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కీర్తిసురేష్ సినిమాను ముందుకు తీసుకు వస్తే బాగుంటుందని వారు ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఒక డీ గ్లామర్ రోల్ ప్లే చేస్తూ ఆమె తమిళంలో ఓ కూడా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల అయ్యింది.  శాన్ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాలోని ఆమె చూసి అందరూ షాక్ అయి పోతున్నారు కీర్తి సురేష్ ఒక్కసారిగా కనిపించడంతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ చిత్రంలో సెల్వరాఘవన్ కూడా నటిస్తున్నాడు దండుపాళ్యం సినిమా ను తలపించేలా ఈ పోస్టర్ ఉండడంతో ఈ సినిమా ఆ నేపథ్యంలోనే ఉంటుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 



బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>