MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh48e8fd58-e084-4c0e-a3b8-ffc63485f324-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh48e8fd58-e084-4c0e-a3b8-ffc63485f324-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మించిన 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. నటించిన ఒక్క సినిమాలోనే తన నటనతో హావభావాలతో తెలుగు ప్రజలను కట్టిపడేసిన ఈ హీరో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే తెలుగులో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కాRakul preeth singh{#}rakul preet singh;sukumar;Mythri Movie Makers;Vaishnav Tej;Panjaa;Hero;media;Coronavirus;Chitram;Heroine;Telugu;Cinemaఉప్పెన హీరో నుంచి అదిరిపోయే అప్డేట్..!ఉప్పెన హీరో నుంచి అదిరిపోయే అప్డేట్..!Rakul preeth singh{#}rakul preet singh;sukumar;Mythri Movie Makers;Vaishnav Tej;Panjaa;Hero;media;Coronavirus;Chitram;Heroine;Telugu;CinemaThu, 19 Aug 2021 10:39:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో సుకుమార్ మరియు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మించిన 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. నటించిన ఒక్క సినిమాలోనే తన నటనతో హావభావాలతో తెలుగు ప్రజలను కట్టిపడేసిన ఈ హీరో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే తెలుగులో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు దేశంలో కరోనా విజృంభించడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా 'కొండపొలం' అనే ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం పూర్తి అడవి నేపథ్యంలో జరిగే ఒక అద్భుతమైన కథ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

 ఈ సినిమాలో హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలియజేసింది. రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా , క్రిష్ దర్శకత్వంలో నేను నటించబోయే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రేపు అనగా ఆగస్టు 20వ తేదీన 10 గంటల 15 నిమిషాలకు విడుదల చేయబోతున్నాం, సమయం ప్రారంభం అయ్యింది . ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది. మరి ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ , లుక్ లు ఎలా ఉంటాయో అని తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.



ఉప్పెన హీరో నుంచి అదిరిపోయే అప్డేట్..!

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>