MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-feets-jim87674ab2-9638-4ae7-9d68-ca0a95d9fd28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-feets-jim87674ab2-9638-4ae7-9d68-ca0a95d9fd28-415x250-IndiaHerald.jpgబ్యాక్ ఫీట్ తో రచ్చ చేస్తున్న మిల్క్ బ్యూటీ...? అందం, అభిన‌యం రెండూ క‌లిస్తే అది త‌మ‌న్నా అనే చెప్పాలి. మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ గుండెల్లో గూడు క‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా కాలం క్రిత‌మే ఆమె ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమెతో పాటు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు కెరీర్‌ను నిలుపుకోలేక ఇండ‌స్ట్రీని వ‌దిలేసినా.. త‌మ‌న్నా మాత్రం ఇంకా హ‌వా కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్thamanna, feets, jim{#}Raccha;BEAUTY;Master;Telugu;tamannaah bhatia;Fashion;Yogaబ్యాక్ ఫీట్ తో రచ్చ చేస్తున్న మిల్క్ బ్యూటీ...?బ్యాక్ ఫీట్ తో రచ్చ చేస్తున్న మిల్క్ బ్యూటీ...?thamanna, feets, jim{#}Raccha;BEAUTY;Master;Telugu;tamannaah bhatia;Fashion;YogaThu, 19 Aug 2021 12:00:00 GMTబ్యూటీ ఫ్యాన్స్ గుండెల్లో గూడు క‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా కాలం క్రిత‌మే ఆమె ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమెతో పాటు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు కెరీర్‌ను నిలుపుకోలేక ఇండ‌స్ట్రీని వ‌దిలేసినా.. త‌మ‌న్నా మాత్రం ఇంకా హ‌వా కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న త‌మ‌న్నా ఓ ప్రముఖ ఛానెల్ లో వ‌స్తున్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‌కు తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా చేస్తోంది.

ఇలాంటి హ‌వాను బ‌ట్టి చూస్తే తమన్నా మున్ముందు మ‌రిన్ని తెలుగు బుల్లితెరపై ప్రోగ్రామ్‌లు చేసే ఛాన్సుందని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇలా ఇంకా త‌న కెరీర్ పీక్స్ లోనే ఉందంటూ చెబ‌తూ పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతోంది ఈ మిల్కీ బ్యూటీ. అయితే ఇలా సెలబ్రిటీ లైఫ్ లో వ‌చ్చే తీవ్ర‌మైన పోటీని త‌ట్టుకుని ముందుకు వెళ్లాలంటే ముఖ్యమైనది ట్రెండీ ఫ్యాషన్ ఐకన్ గా ఫ్యాన్స్ ను నిత్యం కుషీ చేస్తూనే ఉండాలి. లేదంటే అంతే సంగ‌తి. ఇక దాని కోసం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్య‌మ‌నే చెప్పాలి. ఇక దీన్ని మెయింటేన్ చేయ‌డంలో త‌మ‌న్నా కాస్త ముందే ఉంది.

నిత్యం జిమ్ లేదంటే యోగా క్లాసుల‌కు వెళ్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇక లేటెస్టుగా ఆమె ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట సెగ‌లు పుట్టిస్తోంది. అయితే ఈసారి ముఖం చూపించ‌కుండానే త‌న వెనక వైపుగా ఇన్నర్ అందాలను చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బ్యాక్ అందాల‌తో మొత్తానికి త‌మ‌న్నా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. ఇక దీనికి ఆమె రైజింగ్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అంటూ రాసుకొచ్చింది.


ఆ మూడు దేశాలకు ముచ్చెమటలు..!

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>