MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/telugu-heros2f7d3561-18be-4de8-b099-8076241c2e34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/telugu-heros2f7d3561-18be-4de8-b099-8076241c2e34-415x250-IndiaHerald.jpgప్రపంచంలో కరోనా విజృంభించడం కంటే ముందు అన్ని రంగాలు ఆయా పరిస్థితులను బట్టి బాగానే నడిచాయి. కానీ ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయ్యిందో అనేక రంగాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. అలా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రంగాలలో సినిమా రంగం కూడా ప్రధానమైనది అని చెప్పవచ్చు. అదే విషయమై మనం తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి వస్తే.. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. కరోనా కు ముందు సినిమాలు దాదాపు అన్ని మొదట థియేటర్లలో విడుదలై ఆ తర్వాత వాటి ఫలితాన్ని బట్టి 'ఓటిటి' లో విడుదల తేదీని ఖరారు చేసే వారు .Telugu heros{#}naina;cinema theater;vegetable market;Manam;Coronavirus;Cinemaహీరోల ప్రెస్టేజ్..ప్రొడ్యూసర్ల కష్టాలు..!హీరోల ప్రెస్టేజ్..ప్రొడ్యూసర్ల కష్టాలు..!Telugu heros{#}naina;cinema theater;vegetable market;Manam;Coronavirus;CinemaThu, 19 Aug 2021 12:21:00 GMTప్రపంచంలో కరోనా  విజృంభించడం కంటే ముందు అన్ని రంగాలు ఆయా పరిస్థితులను బట్టి బాగానే నడిచాయి. కానీ ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయ్యిందో అనేక రంగాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. అలా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రంగాలలో సినిమా రంగం కూడా ప్రధానమైనది అని చెప్పవచ్చు. అదే విషయమై మనం తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి వస్తే.. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. కరోనా కు ముందు సినిమాలు దాదాపు అన్ని మొదట థియేటర్లలో విడుదలై ఆ తర్వాత వాటి ఫలితాన్ని బట్టి 'ఓటిటి' లో విడుదల తేదీని ఖరారు చేసే వారు . సినిమాల ద్వారా లాభం పొందక పోయిన ప్రొడ్యూసర్లు డిజిటల్ మార్కెట్ ద్వారా నైనా కొంత లాభం పొందే వారు. కానీ కరోనా భారత దేశం లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా రంగం పరిస్థితులు చాలా దారుణంగా తారుమారయ్యాయి.

కరోనా కారణంగా థియేటర్లను మూసి వేయాలని ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. వాటిని అమలు పరిచే నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం కూడా సినిమా హళ్లను మూసారు. ఇలా థియేటర్లు నెలల కొద్ది మూసి ఉండటం కారణంగా ప్రొడ్యూసర్లు బయట నుండి తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక మరియు ఇతర కారణాల వల్ల సినిమాలను 'ఓటిటి' లో అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ దీనిని హీరోలు మాత్రం అసలు ఎంకరేజ్ చేయడం లేదు. దానికి ప్రధాన కారణం ఆ హీరోలకు ఉన్న క్రేజ్ అని చెప్పవచ్చు. కొంతమంది హీరోలు తమ సినిమాలను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలి అని భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణంగా వారు తమ అభిమానులు కేవలం వారిని వెండితెరపై మాత్రమే చూడాలి అనుకుంటున్నట్లుగా వారు భావించడమే. ఇలా హీరోల క్రేజ్ మరియు ప్రొడ్యూసర్ల ఇబ్బందులు  దేని గురించి ఆలోచించినా కూడా బాధగానే ఉంటుంది.



బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>