Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashud78343d1-fd21-4b66-85a6-1d7cad775ae6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashud78343d1-fd21-4b66-85a6-1d7cad775ae6-415x250-IndiaHerald.jpgజూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అప్పట్లో సోషల్ మీడియాని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి ఏకంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ లాంటి ఒక పెద్ద షోలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది ఈ అమ్మడు. అంతేకాదు ఇక బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది కొన్ని వారాలపాటు బిగ్ బాసAshu{#}Samantha;Bigboss;television;Happy days;ashok;House;Girl;ravi anchor;marriage;Yevaru;Reddy;Teluguబిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?Ashu{#}Samantha;Bigboss;television;Happy days;ashok;House;Girl;ravi anchor;marriage;Yevaru;Reddy;TeluguThu, 19 Aug 2021 15:15:00 GMTజూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అప్పట్లో సోషల్ మీడియాని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి ఏకంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ లాంటి ఒక పెద్ద షోలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది ఈ అమ్మడు. అంతేకాదు ఇక బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది  కొన్ని వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన అషురెడ్డి  ఆ తర్వాత బయటకొచ్చింది.



 ఇక ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగి పోతుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన దర్శనమిచ్చింది. ఇక ఇటీవల కాలంలో అయితే బుల్లితెరపై హల్ చల్ చేస్తుంది అషు రెడ్డి. ఇప్పటికే యాంకర్ అవతారమెత్తి పలు ఛానళ్లలో ఏకంగా తనదైన యాంకరింగ్ తో అదరగొడుతుంది  ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే ఒక షోలో యాంకరింగ్ చేస్తోంది. ఇక ఈ టీవీ లో కూడా హ్యాపీ డేస్ అనే ఒక కొత్త కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తోంది.



 ఇకపోతే ప్రస్తుతం అషు రెడ్డి, రవి కలిసి యాంకరింగ్ చేస్తున్న హ్యాపీ డేస్ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఇక ఈ ప్రోమోలో అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. రవి నీకో విషయం తెలుసా.. నాకు చాలా సిగ్గేస్తుంది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఎంతో సిగ్గుపడుతుంది అషురెడ్డి.  ఇక ఆ తర్వాత వరుడు ఎవరు అని చెబుతుంది అనుకుంటున్న తరుణంలో వెంటనే అందుకున్న యాంకర్ రవి.. అమ్మాయి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావ్ అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.
" style="height: 224px;">



పాక్ ప్ర‌ధాని చ‌నిపోయాడంటూ వార్త‌లు.. తీరా నిజం తెలుసుకుని

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>