MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan59b36662-8a7a-412d-89de-a047fb1cf033-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan59b36662-8a7a-412d-89de-a047fb1cf033-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో కలిసి తొలిసారిగా రానా నటిస్తున్న లేటెస్ట్ సినెమా భీమ్లా నాయక్. కొన్నాళ్ల క్రితం మలయాళం లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం అనే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారికంగా కనిపించనున్నారు. bheemla nayak daniel sekhar{#}sekhar;sithara;Traffic police;trivikram srinivas;Daggubati Venkateswara Rao;kalyan;Yuva;naga;Remake;Success;Venkatesh;september;Nayak;Makar Sakranti;rana daggubati;Pawan Kalyan;Audience;January;you tube;Cinemaభీమ్లా నాయక్ నుండి డ్యానియల్ శేఖర్ వచ్చేది అప్పుడే .... ??భీమ్లా నాయక్ నుండి డ్యానియల్ శేఖర్ వచ్చేది అప్పుడే .... ??bheemla nayak daniel sekhar{#}sekhar;sithara;Traffic police;trivikram srinivas;Daggubati Venkateswara Rao;kalyan;Yuva;naga;Remake;Success;Venkatesh;september;Nayak;Makar Sakranti;rana daggubati;Pawan Kalyan;Audience;January;you tube;CinemaThu, 19 Aug 2021 14:04:00 GMTపవన్ కళ్యాణ్ తో కలిసి తొలిసారిగా రానా నటిస్తున్న లేటెస్ట్ సినెమా భీమ్లా నాయక్. కొన్నాళ్ల క్రితం మలయాళం లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం అనే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారికంగా కనిపించనున్నారు. ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా స్క్రిప్ట్ తో పాటు డైలాగ్స్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుండి పవర్ స్టార్ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది. అయితే రొటీన్ గా సాగిన ఈ టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్ ని అలరించిందేతప్ప సాధారణ ఆడియన్స్ నంబి పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుండి దగ్గుబాటి రానా పోషిస్తున్న డ్యానియల్ శేఖర్ ఫస్ట్ లుక్ ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారట.

అలానే దానితో పాటు ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యూనిట్. నిజానికి ఈ సినిమా ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన అది జనవరి 26కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ గా న్యూస్ వెల్లడి కావలసి ఉంది. మరి తొలిసారిగా రానా తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాలి..!!



భీమ్లా నాయక్ నుండి డ్యానియల్ శేఖర్ వచ్చేది అప్పుడే .... ??

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>