Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/iliyana23d84444-1077-4a4a-8e76-7ea253790e63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/iliyana23d84444-1077-4a4a-8e76-7ea253790e63-415x250-IndiaHerald.jpgదేవదాస్ సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.13 సంవత్సరాల క్రితమే సుమారు కోటి రూపాయల పారితోషకం తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచినట్లు సమాచారం.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించిన ఇలియానా రవితేజ మినహా సీనియర్ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించలేదని సమాచారం. అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషనులో వచ్చే మూవీలో హీరోయిన్ గా ఇలియానా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందింది. ఈ సంవత్సరం చివరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అIliyana{#}Goa;Ileana D'Cruz;Balakrishna;Tollywood;bollywood;Heroine;Cinema;Newsబాలయ్యకు జోడిగా గోవా బ్యూటీ...?బాలయ్యకు జోడిగా గోవా బ్యూటీ...?Iliyana{#}Goa;Ileana D'Cruz;Balakrishna;Tollywood;bollywood;Heroine;Cinema;NewsThu, 19 Aug 2021 22:30:00 GMTదేవదాస్ సినిమాతో టాలీవుడ్  సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.13 సంవత్సరాల క్రితమే సుమారు కోటి రూపాయల పారితోషకం తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచినట్లు సమాచారం.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించిన ఇలియానా రవితేజ మినహా సీనియర్ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించలేదని సమాచారం. అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషనులో వచ్చే మూవీలో హీరోయిన్ గా ఇలియానా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందింది. ఈ సంవత్సరం చివరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని సమాచారం. అందులో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తారని మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉందని వార్త వినిపిస్తుంది.అనిల్ రావిపూడి ఇప్పటికే ఇలియనాను సంప్రదించినట్లు సమాచారం.ఆమె నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని మరో హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉందని సమాచారం అందింది . త్వరలోనే ఇలియానా టాలీవుడ్ రీఎంట్రీ వంటి వార్తలపై  క్లారిటీ రావాanల్సివుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ల సమస్య తలెత్తుతుండటంతో పలువురు హీరోలు తమ సినిమాల్లో సీనియర్ హీరోయిన్లకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఇలియానా ఐటమ్ సాంగ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఇలియానాకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదట. ఆమె బరువు పెరగడం వలన వచ్చే కొన్ని అవకాశాలు కూడా తగ్గి పోయాయని సమాచారం.ఇదే సమయంలో టాలీవుడ్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తే ఇలియానా టాలీవుడ్ కు మకాం మార్చే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. చూడాలి ఇలియానాకు టాలీవుడ్ లో తిరిగి పూర్వ వైభవం వస్తుందో లేదో మరి.



పాపం నితిన్ హీరోయిన్ పరిస్థితి ఎంటి ఇలా ఉంది

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>