CrimeChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpgచిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం... మేకలు కాయడానికి వెళ్లిన ఒక కాపరి సరదాగా ఒక రోజు పులి వచ్చిందని గ్రామంలో వాళ్లందరినీ అడవికి తీసుకువస్తాడు. అలా రెండు మూడు సార్లు సరదాకి వాళ్లందరినీ ఆట పట్టిస్తాడు. అయితే నిజంగా పులి వచ్చిన సమయంలో వెళ్లి గ్రామంలో ఎవరిని అడిగినా వాడు చెప్పేది కట్టు కథ అనుకుని పట్టించుకోరు. ఈ కథ చిన్నప్పుడు నుంచి అందరం వినేదే. ఇప్పుడు హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన రెండు అత్యాచార ఘటనలు ఈ కథను జ్ఞాపకం తెస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణాలో గాంధీ ఆస్పత్రి, సంతోష్‌ నగర్ గ్యాంగ్ రేప్‌లు సంచGandhi hospital and Santhosh Nagar;{#}Hyderabad;Driver;Tiger;Two-wheeler drivers;Mohandas Karamchand Gandhi;police;Huzur Nagarఈ పులి కథలు ఎన్ని కొంపలు ముంచుతాయో?ఈ పులి కథలు ఎన్ని కొంపలు ముంచుతాయో?Gandhi hospital and Santhosh Nagar;{#}Hyderabad;Driver;Tiger;Two-wheeler drivers;Mohandas Karamchand Gandhi;police;Huzur NagarThu, 19 Aug 2021 20:34:20 GMTచిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం... మేకలు కాయడానికి వెళ్లిన ఒక కాపరి సరదాగా ఒక రోజు పులి వచ్చిందని గ్రామంలో వాళ్లందరినీ అడవికి తీసుకువస్తాడు. అలా రెండు మూడు సార్లు సరదాకి వాళ్లందరినీ ఆట పట్టిస్తాడు. అయితే నిజంగా పులి వచ్చిన సమయంలో వెళ్లి గ్రామంలో ఎవరిని అడిగినా వాడు చెప్పేది కట్టు కథ అనుకుని పట్టించుకోరు. ఈ కథ చిన్నప్పుడు నుంచి అందరం వినేదే. ఇప్పుడు హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన రెండు అత్యాచార ఘటనలు ఈ కథను జ్ఞాపకం తెస్తున్నాయి.

రీసెంట్ గా తెలంగాణాలో గాంధీ ఆస్పత్రి, సంతోష్‌ నగర్ గ్యాంగ్ రేప్‌లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రెండు గ్యాంగ్ రేప్ కేసులను హైదరాబాద్ పోలీసులు తాజాగా ఛేదించారు. ఈ మేరకు మీడియాకు పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈ రెండు గ్యాంగ్ రేప్ కేసు కూడా ఒట్టివేనని తెలిపారు. పోలిసుల విచారణలో గ్యాంగ్‌ రేప్‌లు జరగకపోయినా యువతులు కట్టు కథలుగా అల్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. సంతోష్‌ నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన అని, ప్రియుడు పెళ్లిచేసుకోనని చెప్పడంతో అతడిని కేసులో ఇరికేంచడానికే ఆ యువతి ఇలా ప్లాన్ చేసిందని అంటున్నారు. రాత్రంతా చాంద్రాయణ గుట్టలో షికార్లు చేసిన సదరు యువతీ తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ తల్లికి కథ చెప్పింది.  

మరో రేప్ కేసు గాంధీ ఆస్పత్రిలో కూడా యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని వెల్లడైంది. అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని, అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా, కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చెల్లెలు అక్కడే ఉండిపోయిందని, యువతుల మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తేల్చేశారు. అయితే వీళ్ళ లాగా ఇకమీదట అత్యాచారం జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే అత్యాచారం కేసులో చాలావరకు మగవాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఆడవాళ్లు పెడుతున్న కేసులు గా భావిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తే ఖచ్చితంగా దానివల్ల మా బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఒక్కోసారి నిజంగా అత్యాచారం జరిగిన వాళ్ళు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడవచ్చు.



ఏపీని కేంద్రమే ఆదుకుంది

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>