BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8a440367-9bc8-4ac5-9ca6-d7383ad4d480-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8a440367-9bc8-4ac5-9ca6-d7383ad4d480-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఈనెల 22న త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. ఇక హీరోల పుట్టిన రోజులు వ‌చ్చాయంటే వారు న‌టిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ ఇవ్వ‌డం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దాంతో త‌మ అభిమాన పుట్టిన రోజు వ‌చ్చిందంటే చాలు ఖ‌చ్చితంగా సినిమాల నుండి ఏదో ఒక అప్డేట్ ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరు పుట్టిన రోజు సంధ‌ర్బంగా కూడా ఆయ‌న నటిస్తున్న సినిమా నుండి అప్డేట్ ఉండ‌బోతుందంటూ టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ హీరోగా న‌టిస్తున్న కొర‌టాల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య సిchiranjeevi{#}Remake;Chiranjeevi;Vaishno Devi;Dargah Sharif;Cinemaబ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?chiranjeevi{#}Remake;Chiranjeevi;Vaishno Devi;Dargah Sharif;CinemaThu, 19 Aug 2021 13:39:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఈనెల 22న త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. ఇక హీరోల పుట్టిన రోజులు వ‌చ్చాయంటే వారు న‌టిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ ఇవ్వ‌డం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దాంతో త‌మ అభిమాన పుట్టిన రోజు వ‌చ్చిందంటే చాలు ఖ‌చ్చితంగా సినిమాల నుండి ఏదో ఒక అప్డేట్ ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరు పుట్టిన రోజు సంధ‌ర్బంగా కూడా ఆయ‌న నటిస్తున్న సినిమా నుండి అప్డేట్ ఉండ‌బోతుందంటూ టాక్ వినిపిస్తోంది. 

మెగాస్టార్ హీరోగా న‌టిస్తున్న కొర‌టాల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. దాంతో పాటుగా మ‌ల‌యాల సినిమా లూసీఫ‌ర్ రీమేక్ నుండి కూడా ఓ స‌ర్పైజ్ ను ప్లాన్ చేస్తున్న‌ట్టు గా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్టు... అంతే కాకుండా చిరు పుట్టిన రోజు సంధ‌ర్భంగా గాడ్ ఫాద‌ర్ టైటిల్ తో పాటు చిరు లుక్ ను రిలీజ్ చేస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



'నారప్ప'ను పెద్ద సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాయా ?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>