MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-mahesh-chiranjeevi2db5902e-558d-497b-8c57-d7d415376813-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-mahesh-chiranjeevi2db5902e-558d-497b-8c57-d7d415376813-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది మాదిరిగా రాబోయే సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయగా మరికొన్ని అనౌన్స్ మెంట్ కి రెడీ అవుతున్నట్లు టాక్. అయితే అల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసినవాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే నిన్నటి నుండి పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ జనవరి 26కి వాయిదా పడగా, మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య prabhas mahesh chiranjeevi{#}koratala siva;mani sharma;thaman s;Pongal;Vemuri Radhakrishna;UV Creations;Nayak;Audience;kajal aggarwal;Rajani kanth;Makar Sakranti;Pawan Kalyan;rana daggubati;Joseph Vijay;January;varun sandesh;varun tej;Tollywood;India;Pooja Hegde;keerthi suresh;Chiranjeevi;Cinemaషాకింగ్ : చిరు vs మహేష్ vs ప్రభాస్ ఫిక్స్ ...??షాకింగ్ : చిరు vs మహేష్ vs ప్రభాస్ ఫిక్స్ ...??prabhas mahesh chiranjeevi{#}koratala siva;mani sharma;thaman s;Pongal;Vemuri Radhakrishna;UV Creations;Nayak;Audience;kajal aggarwal;Rajani kanth;Makar Sakranti;Pawan Kalyan;rana daggubati;Joseph Vijay;January;varun sandesh;varun tej;Tollywood;India;Pooja Hegde;keerthi suresh;Chiranjeevi;CinemaThu, 19 Aug 2021 12:27:00 GMTప్రతి ఏడాది మాదిరిగా రాబోయే సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయగా మరికొన్ని అనౌన్స్ మెంట్ కి రెడీ అవుతున్నట్లు టాక్. అయితే అల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసినవాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే నిన్నటి నుండి పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ జనవరి 26కి వాయిదా పడగా, మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ ఆరోజున విడుదల కానుందని త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీని తరువాత జనవరి 13న సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ల కలయికయే తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన బ్లాస్టర్ మంచి స్పందన అందుకుంది. అలానే ఆ తరువాత జనవరి 14న ప్రభాస్, పూజా హెగ్డే ల రాధేశ్యామ్ మూవీ విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ లభించింది. అయితే దీని ప్రకారం పక్కాగా పొంగల్ వార్ మెగాస్టార్, సూపర్ స్టార్,రెబల్ స్టార్ ల మధ్య ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మూడు భారీ సినిమాలపై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలానే వీటితో పాటు వెంకీ, వరుణ్ ల ఎఫ్3, విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలు కూడా పొంగల్ రేస్ లో నిలవనున్నట్లు టాక్. మొత్తంగా చూస్తుంటే రాబోయే పొంగల్ కి పెద్ద బాక్సాఫీస్ యుద్ధమే జరుగనుందని తెలుస్తోంది. మరి ఈ భీకర పోరులో విజేతలుగా ఎవరెవరు నిలుస్తారో చూడాలి ....!!



25 నిమిషాల సీన్ ని సింగిల్ టేక్ లో పూర్తి చేసిన స్టార్ హీరోయిన్..!

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>