MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lucifer-movie-gossipcf3efed7-643f-42db-b05b-01c2efa0f18d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lucifer-movie-gossipcf3efed7-643f-42db-b05b-01c2efa0f18d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ బాద్ షా మన మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా తెలుగు ప్రేక్షకులకు బిగ్ న్యూసే. అలాంటిది ఆయన బర్త్డే అంటే మామూలు విషయం కాదు. ఈ ఆదివారం ఆగస్టు 22 చిరు పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కి అతి పెద్ద పండగే. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, ఫ్లెక్సీలు, ఇటు సోషల్ మీడియాలోనూ బర్త్డే విషెస్ టాగ్ లతో మెగా సందడి కనిపిస్తుంది.LUCIFER MOVIE GOSSIP{#}sunday;Gift;Tollywood;Chitram;Telugu;Chiranjeevi;Industry;Cinemaమెగాస్టార్ బర్త్ డే కి స్పెషల్ సర్ప్రైజ్ ?మెగాస్టార్ బర్త్ డే కి స్పెషల్ సర్ప్రైజ్ ?LUCIFER MOVIE GOSSIP{#}sunday;Gift;Tollywood;Chitram;Telugu;Chiranjeevi;Industry;CinemaThu, 19 Aug 2021 09:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ బాద్ షా మన మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా తెలుగు ప్రేక్షకులకు బిగ్ న్యూసే. అలాంటిది ఆయన బర్త్డే అంటే మామూలు విషయం కాదు. ఈ ఆదివారం ఆగస్టు 22 చిరు పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కి అతి పెద్ద పండగే. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, ఫ్లెక్సీలు, ఇటు సోషల్ మీడియాలోనూ బర్త్డే విషెస్ టాగ్ లతో మెగా సందడి కనిపిస్తుంది. అలాగే మెగాస్టార్ లేటెస్ట్ మూవీ అప్డేట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అయితే మరో మూడు రోజుల్లో రానున్న చిరు బర్త్డే కూడా అభిమానులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ రెడీ గా ఉనట్లు టాలీవుడ్ లో టాక్. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు చిరు.

సినిమా  షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కాగా మెగా స్టార్ బర్త్డే సందర్భంగా చిరు చేయనున్న తదుపరి ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్ ఇచ్చేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ మూవీ మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి చెందిన తాజా అప్డేట్ ను చిరు బర్త్ డే సందర్భంగా ప్రేక్షకులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట లూసిఫర్ మూవీ టీం. మరి అది సర్ప్రైజ్ పోస్టరా, డైరెక్ట్ గా టీజరా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా మెగా స్టార్ చిరుకి బర్త్ డేకి ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.

మెగా ఆల్బమ్ ను గిఫ్ట్ గా ఇవ్వబోతునట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరు పుట్టినరోజు గురించి సందడి మొదలైపోయింది. కాగా త్వరలో విడుదల కానున్న ఆచార్య సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి చిరు పుట్టిన రోజు వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతాయో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.



మీ జీతాలు పెరిగాయ్.. ఆ విషయం మీకు తెలుసా..?

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>