LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/gajulu-9ae3a021-7c8c-41e5-bafb-64aaafcf5bcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/gajulu-9ae3a021-7c8c-41e5-bafb-64aaafcf5bcf-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు , ప్రతి ఒక్క ఆడవారు ఖచ్చితంగా చేతినిండా గాజులు వేసుకోవాలి అని పెద్దలు సూచిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు గాజులు వేసుకోవడానికి కూడా మొహమాట పడుతున్నారు. అంతేకాదు గాజులు వేసుకుంటే ట్రెండ్ పోతుందని, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల గాజులు వేసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు.అయితే గాజులు ధరించడం వల్ల వారికి, వారి కుటుంబానికి కలిగే ప్రయోజనాలు, అలాగే ఏ రంగు గాజులు దేనికి సంకేతం అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తGAJULU {#}Husband;Girl;Houseలైఫ్ స్టైల్ : గాజులు దేనికి శుభసూచకం..లైఫ్ స్టైల్ : గాజులు దేనికి శుభసూచకం..GAJULU {#}Husband;Girl;HouseThu, 19 Aug 2021 20:30:02 GMTసాధారణంగా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు , ప్రతి ఒక్క ఆడవారు ఖచ్చితంగా చేతినిండా గాజులు వేసుకోవాలి అని పెద్దలు సూచిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు గాజులు వేసుకోవడానికి కూడా మొహమాట పడుతున్నారు. అంతేకాదు గాజులు వేసుకుంటే ట్రెండ్ పోతుందని, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల గాజులు వేసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు.అయితే గాజులు ధరించడం వల్ల వారికి, వారి కుటుంబానికి కలిగే ప్రయోజనాలు, అలాగే ఏ రంగు గాజులు దేనికి సంకేతం అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సరిగ్గా చెప్పాలి అంటే హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉండడమే కాకుండా, సైన్స్ పరంగా కూడా తప్పకుండా రీజన్ కలిగి ఉంటుంది.. మహిళలు ధరించే గాజులు మట్టి గాజులు  అయితే మరీ మంచిదట . ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. ఇక అంతే కాదు చేతినిండా గాజులు వేసుకుని ఇంట్లో ఆడపిల్ల శబ్దం చేస్తే , ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎప్పుడు తుల తూగుతూనే ఉంటాయట. అంతే కాదు ఆ ఇల్లు అనురాగాలు, ఆప్యాయతలకు కొలువు అవుతుందట. ఈ గాజులు ధరించడం వల్ల మణికట్టు మీద ఉన్న నాడీ కణాలు ఉత్తేజితమై ,మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఈ గాజులు ఎంతగానో సహాయం  చేస్తాయట.

 హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టిన బిడ్డకు నల్లటి గాజులు వేయడం వల్ల, వారికి ఇతరుల దృష్టి నుండి రక్షణ కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు సౌభాగ్యానికి ప్రతీకగా ఈ గాజులను ధరించడం ఆనవాయితీ. ఆకుపచ్చ రంగులు ధరించడం వల్ల భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు అని , పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా వరకు పచ్చని గాజులను ధరించడానికి
ఎక్కువ మక్కువ చూపించాలి. కాబట్టి ఇక నుంచైనా శాస్త్రం కాకుండా సైంటిఫిక్ గా కూడా కూడా మనకు ఆరోగ్యాన్నిచ్చే ఈ మట్టి గాజులను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి.





సైబర్ ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>