Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e8849aef-be90-478e-9b36-e66dd83507ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e8849aef-be90-478e-9b36-e66dd83507ba-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చాలా దేశాలు ప్రస్తుతం క్రికెట్ ఆటను కొనసాగిస్తున్నాయి. అయితే అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లో బాగా రాణిస్తోంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి రావడానికి ముందు ఒక పెద్ద స్టోరీ ఉంది అనే చెప్పాలి. ఒక శరణార్థి శిబిరం నుంచి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ వరకు క్రికెట్ ప్రయాణం కొనసాగింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల తో క్రికెట్ ప్రాచుర్యం పొందింది. అయCricket {#}INTERNATIONAL;Cricket;Pakistanఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ వెనుక ఇంత హిస్టరీ ఉందా?ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ వెనుక ఇంత హిస్టరీ ఉందా?Cricket {#}INTERNATIONAL;Cricket;PakistanThu, 19 Aug 2021 16:00:00 GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  చాలా దేశాలు ప్రస్తుతం క్రికెట్ ఆటను కొనసాగిస్తున్నాయి. అయితే అటు ఆఫ్ఘనిస్తాన్  కూడా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లో బాగా రాణిస్తోంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి రావడానికి ముందు  ఒక పెద్ద స్టోరీ ఉంది అనే చెప్పాలి. ఒక శరణార్థి శిబిరం నుంచి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ వరకు క్రికెట్ ప్రయాణం కొనసాగింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్   శరణార్థుల తో క్రికెట్ ప్రాచుర్యం పొందింది.



 అయితే 1990వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ఆట ప్రారంభం అయ్యింది అని చెబుతూ ఉంటారు. కానీ 1995లో పాకిస్థాన్ లో నివసిస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల తో క్రికెట్  ప్రచారంలోకి రావడమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రత్యేక  క్రికెట్ బోర్డు కూడా ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఇక తాలిబన్ల ఆధిపత్యం లోకి రావడంతో అన్ని క్రీడల మాదిరిగానే క్రికెట్ ను కూడా నిషేధించారు. తర్వాత క్రికెట్కు 2000 సంవత్సరంలో మళ్లీ మినహాయింపు ఇచ్చారు. ఇలా పాకిస్తాన్ శరణార్థ శిబిరాల్లో ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రస్థానం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో రాణించేంతవరకు  వెళ్ళింది.



 19వ శతాబ్దం నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఆటను ఆడుతున్నప్పటికీ 21 వ శతాబ్దంలోనే ఆఫ్ఘనిస్తాన్   క్రికెట్ జట్టుకు సరైన ప్రాధాన్యత వచ్చింది అని చెప్పాలి. ఇక రెండువేల సంవత్సరంలో అటు ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీకి తమను కూడా సభ్యులుగా చేర్చుకోవాలని కోర..గా 2001లో ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టును  ఐసీసీ ఒక అనుబంధ సభ్యుడు గా చేర్చుకుంది. 2003లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో కూడా సభ్యుడిగా మారింది అఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు.  ఇక ఆ తర్వాత దశాబ్దాల సమయం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు..  శాశ్వత సభ్యుడిగా మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. ఇక 2017 లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చింది. ఇలా ఐసీసీ అనుబంధ సభ్యత్వం నిర్వహించిన తర్వాత పూర్తిస్థాయి సభ్యత్వం సాధించిన దేశంగా కూడా రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు  అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణిస్తుంది. ఎంతో నాణ్యమైన బౌలర్లు బ్యాట్స్మెన్లు  కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఉండడం గమనార్హం.



లోన్ ఈఎంఐ కడుతున్నారా.. అయితే మీకు న్యూస్?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>