BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో ఇప్పుడు రేప్ కేసులు కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఏం కేసు వస్తుందో అనే ఆందోళనలో పోలీసులు ఉన్న పరిస్థితి నెలకొంది. తమను ఎవరు అయినా ఇబ్బంది పెడితే కొందరు రేప్ కేసులు పెట్టె పరిస్థితి వచ్చింది. పలువురు యువతులు ఈ విధంగా కేసులు పెట్టడం విడ్డూరంగా మారింది. మొన్న ఘత్కేసర్, నిన్న గాంధీ హాస్పిటల్, నేడు సంతోష నగర్ ఘటనలు పోలీసులను ఇబ్బంది పెట్టాయి. కేసు పెడుతున్నారుగాని నిజాలు చెప్పడం లేదని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కూడా కంగుతింటున్నారు. దీనితో ఈ కేసrape{#}Hyderabad;police;Yevaru;Mohandas Karamchand Gandhi;Huzur Nagar;mediaఅమ్మో రేప్ కేసు... భయపడుతున్న హైదరాబాద్ పోలీసులు...అమ్మో రేప్ కేసు... భయపడుతున్న హైదరాబాద్ పోలీసులు...rape{#}Hyderabad;police;Yevaru;Mohandas Karamchand Gandhi;Huzur Nagar;mediaThu, 19 Aug 2021 13:15:00 GMTహైదరాబాద్ లో ఇప్పుడు రేప్ కేసులు కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఏం కేసు వస్తుందో అనే ఆందోళనలో పోలీసులు ఉన్న పరిస్థితి నెలకొంది. తమను ఎవరు అయినా ఇబ్బంది పెడితే కొందరు రేప్ కేసులు పెట్టె పరిస్థితి వచ్చింది. పలువురు యువతులు ఈ విధంగా కేసులు పెట్టడం విడ్డూరంగా మారింది. మొన్న ఘత్కేసర్, నిన్న గాంధీ హాస్పిటల్, నేడు సంతోష నగర్ ఘటనలు పోలీసులను ఇబ్బంది పెట్టాయి.

కేసు పెడుతున్నారుగాని నిజాలు చెప్పడం లేదని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కూడా కంగుతింటున్నారు. దీనితో ఈ కేసులకు సంబంధించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఉండటమే మంచిది అనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఘత్కేసర్ కేస్  పరిణామాలను దృష్టి లో పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఇంకా మహిళ ఆచూకీ బయటకు రాలేదు.



25 నిమిషాల సీన్ ని సింగిల్ టేక్ లో పూర్తి చేసిన స్టార్ హీరోయిన్..!

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>