MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/extra-jabardasth-anchor-sravanthi-d2ae55a7-d4d9-4169-ae6e-f0c13405c343-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/extra-jabardasth-anchor-sravanthi-d2ae55a7-d4d9-4169-ae6e-f0c13405c343-415x250-IndiaHerald.jpgజీవితం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. లైఫ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఓ తెలుగమ్మాయిని మల్లెమాల బంపర్ ఆఫర్ వరించింది. యాంకర్ శ్రవంతి "ఎక్స్ ట్రా జబర్దస్త్"లో చేయబోతోంది. ఇన్ని రోజులు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో కన్పించిన ఈ యాంకర్ కు ఇది మంచి అవకాశం. "ఎక్స్ ట్రా జబర్దస్త్" అవకాశం ఆమెను ఎలా పలకరించిందో సోషల్ మీడియా వేదికగా శ్రవంతి వెల్లడించింది. "కొంతకాలం క్రితం నేను నాకు ఎదురైన పరిస్థితి... అనుకోకుండా నేను అనారోగ్యం బారిన పడ్డాను. కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేనExtra Jabardasth; Anchor Sravanthi;{#}Sridevi Kapoor;Jabardasth;media;Success;Teluguతెలుగమ్మాయి కి మల్లెమాల బంపర్ ఆఫర్తెలుగమ్మాయి కి మల్లెమాల బంపర్ ఆఫర్Extra Jabardasth; Anchor Sravanthi;{#}Sridevi Kapoor;Jabardasth;media;Success;TeluguWed, 18 Aug 2021 08:00:00 GMTజీవితం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. లైఫ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఓ తెలుగమ్మాయిని మల్లెమాల బంపర్ ఆఫర్ వరించింది. యాంకర్ శ్రవంతి "ఎక్స్ ట్రా జబర్దస్త్"లో చేయబోతోంది. ఇన్ని రోజులు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో కన్పించిన ఈ యాంకర్ కు ఇది మంచి అవకాశం. "ఎక్స్ ట్రా జబర్దస్త్" అవకాశం ఆమెను ఎలా పలకరించిందో సోషల్ మీడియా వేదికగా శ్రవంతి వెల్లడించింది.

"కొంతకాలం క్రితం నేను నాకు ఎదురైన పరిస్థితి... అనుకోకుండా నేను అనారోగ్యం బారిన పడ్డాను. కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి వచ్చింది. నడవటానికి ఓపిక లేదు. అలాంటి పరిస్థితిలో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. "బెస్ట్ అఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్" కోసం ఆడిషన్ ఉంది రావాలి అని అన్నారు. వాళ్లకి అర్జెంటు గా యాంకర్ కావాలి. నా ముందు రెండే ఎంపికలు ఆ రోజు”టేక్ ది రిస్క్ ఆర్ లూస్ ది ఛాన్స్”... ఇంట్లో వాళ్ళు అందరూ ఈ పరిస్థితిలో ఎందుకులే వద్దు అన్నారు. అప్పటికే అనారోగ్యం కారణంగా ఆ నెలలో తలుపు తట్టిన అన్ని ఆఫర్స్ ని వదిలేసుకున్నాను. ఏదైతే అది అయ్యింది అని దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి వెళ్లాను ఆడిషన్ కి!!

అక్కడికి వెళ్ళాక చూస్తే నాతో పాటూ ఓ ఆరుగురు అమ్మాయిలు కూడా వచ్చారు. అందరు చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు. ఇంక నేను అనవసరంగా వచ్చాను. నేను కనీసం సరిగ్గా నిలబడ లేకపోతున్నాను అని నా మనసులో అనుకొని వెళ్లి నిలుచున్నాను. వాళ్ళు పెట్టిన పాటకు ఏదో రెండు స్టెప్స్ వేసా... వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సక్సెస్ ఫుల్ గా చెప్పేశాను. అసలా రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. ఇదంతా చూసి నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఏడుపు మొదలెట్టింది. మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ అంది. ఏం కాదులే అంతా మంచే జరుగుతుంది అన్నాను. మొత్తానికి అయ్యాక ఇంటికి వచ్చేసాం. ఇక ఈ అవకాశం పోయినట్టే అని ఫిక్స్ అయిపోయి ఆ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండిపోయాను. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. మొత్తానికి మీటింగ్ కి వెళ్లాను మాట్లాడాను. వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. మీకు ఈ షో చేయటం ఇష్టమేనా అని అడిగారు. ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్. మొత్తానికి నేను “టేక్ ది రిస్క్ వన్స్ ఇన్ ఏ లైఫ్, నెవర్ గివప్" అన్నది నమ్మాను... ఆ లాస్ట్ ఫోటోలో ఉన్న పరిస్థితి ఆ రోజు నాది" అంటూ ఓ పిక్ ను షేర్ చేసుకుంది. మొత్తానికి మంచి జబర్దస్త్ ఆఫర్ కొట్టేసింది ఈ తెలుగు అమ్మాయి.
">
">




శ్రీ‌శైలం: నేటినుంచి గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>