MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamoulief96538f-3c50-42b1-81ce-978ee9304a30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamoulief96538f-3c50-42b1-81ce-978ee9304a30-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్, అలానే హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత దానయ్య దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. rrr movie{#}Alia Bhatt;Olivia Morris;RRR Movie;Hollywood;Alluri Sitarama Raju;October;NTR;Rajamouli;Audience;king;producer;Producer;India;bollywood;Cinemaమొత్తం 1005 రోజులు .. ఒక అంకం ముగిసింది ... !!మొత్తం 1005 రోజులు .. ఒక అంకం ముగిసింది ... !!rrr movie{#}Alia Bhatt;Olivia Morris;RRR Movie;Hollywood;Alluri Sitarama Raju;October;NTR;Rajamouli;Audience;king;producer;Producer;India;bollywood;CinemaWed, 18 Aug 2021 21:58:25 GMTఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్, అలానే హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత దానయ్య దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

కేకే సెంథిల్ కుమార్, ఎం ఎం కీరవాణి, సాయి మాధవు బుర్రా వంటి ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ తో కూడిన ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన భీం ఫర్ రామ రాజు, రామ రాజు ఫర్ భీం టీజర్స్ తో పాటు ఇటీవల రిలీజ్ అయిన దోస్తీ సాంగ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

దాదాపుగా మూడేళ్ళ నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా షూట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ సినిమాకి సంబంధించి 1005 రోజుల షూటింగ్ జరిగిందని, దీనితో తొలిఅంకం పూర్తి అయిందని, తప్పకుండా తామందరమూ పడ్డ శ్రమ ఫలించి రేపు విడుదల తరువాత ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినప్పటికీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ మూవీ వాయిదా పడ్డట్లు చెప్తున్నారు. అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమా వాయిదా విషయమై ఏమి జరుగుతుందో చూడాలి...!!





వెల్కం టు వైజాగ్ .. టాటాకు స్వాగ‌తం.. తూర్పు వీధికి

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>