MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju-indistry-entry-friendes3c0a7bdf-cb70-423c-8fda-8df3747e4903-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dilraju-indistry-entry-friendes3c0a7bdf-cb70-423c-8fda-8df3747e4903-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. మొదటిసారిగా నితిన్ నటించిన దిల్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన పేరును దిల్ రాజు గా పిలుస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు. ప్రస్తుతం దిల్ రాజు ఒక మంచి నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను నిర్మించడమే కాకుండా కొత్త వాళ్లకు కూడా అవకాశాలను ఇస్తున్నాడు. దిల్ రాజు సినీ ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చాడు..? ఎవరి ప్రోత్సాహంతో పరిచయం అయ్యారు..? అనే వార్తలు ప్రస్తుతం ప్రేక్షకులలోDILRAJU INDISTRY;ENTRY FRIENDES{#}venkat;king;dil raju;Dil;News;Hero;Industry;Cinemaదిల్ రాజు ఎవరి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారో తెలుసా..?దిల్ రాజు ఎవరి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారో తెలుసా..?DILRAJU INDISTRY;ENTRY FRIENDES{#}venkat;king;dil raju;Dil;News;Hero;Industry;CinemaWed, 18 Aug 2021 16:00:51 GMTసినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. మొదటిసారిగా నితిన్ నటించిన దిల్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన పేరును దిల్ రాజు గా పిలుస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు. ప్రస్తుతం దిల్ రాజు ఒక మంచి నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను నిర్మించడమే కాకుండా కొత్త వాళ్లకు కూడా అవకాశాలను ఇస్తున్నాడు. దిల్ రాజు సినీ ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చాడు..? ఎవరి ప్రోత్సాహంతో పరిచయం అయ్యారు..? అనే వార్తలు ప్రస్తుతం ప్రేక్షకులలో తెలుసుకోవాలనే ఆతృతను పుట్టిస్తున్నాయి.. ఇందుకుగల పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్ రాజు పూర్తి పేరు వెంకట రమణారెడ్డి . అయితే ఆయన బాల్యం నుంచే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా రాజు అని పిలిచేవారు. ఇక స్కూల్లో కూడా రాజు అనో లేక వెంకట్ అనో పిలిచేవారు. చిన్నప్పట్నుంచి దిల్ రాజు చూడటానికి అచ్చం హీరో లా కనిపించే వాడు. అందుకే ఆయన స్నేహితులతో పాటు ఎంతో మంది ఆయన శ్రేయోభిలాషులు కూడా సినిమాలో హీరోగా ట్రై చేయమని ప్రోత్సహించారు. కానీ దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో మొదట డిస్ట్రిబ్యూటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కూడా అక్కడ ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా సినిమాలో నటుడిగా ట్రై చేయమని చెప్పారట. కానీ ఆయన ఏ మాత్రం ఒప్పుకోలేదు.


ఒకవైపు డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తూనే , మరోవైపు నిర్మాణ పనులు కూడా చూసుకునేవారు. ఇక అలా తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని వారిని ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా చెప్పాడు దిల్ రాజు. ఏది ఏమైనా స్నేహితులలో  కూడా మంచి కోరుకునే వారు ఉంటారని నిరూపించాడు దిల్ రాజు.



వామ్మో లవ్ స్టొరీ సినిమా కు అంత క్రేజ్ ఉందా!!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>