Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-f5a7ba2d-15d2-41ba-9aa8-4fdf50866d67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-f5a7ba2d-15d2-41ba-9aa8-4fdf50866d67-415x250-IndiaHerald.jpgఅనుమానం అనేది పెనుభూతం. జీవితంలో అనుమానం అనేది ఒక్కసారి మొదలయ్యిందీ అంటే ఇక ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో కూడా చెప్పలేము. ఆ విషయం ఏ విషయం అనే కాదు అన్ని విషయాల్లో కూడా అనుమానం అస్సలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా భార్యా భర్తల బంధం లో అయితే అనుమానం అనే పదానికి తావు ఇవ్వకూడదు. అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్య భర్తల బంధం లో అనుమానం అనే పెనుభూతం ఒక్కసారి దూరిందా ఇక ఆ బంధం నరకంగా మారుతుంది అనే చెప్పాలి. ఇక నేటి రోజుల్లో చాలా మటుకు భార్య భర్తల బంధం ఇలాగే కనిపిస్తుంది ఎంతో మంది భార్యాభర్తలు Murder {#}Vaddera;Sangareddy;Patancheru;Traffic police;Husband;marriage;Wifeదారుణం: భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?దారుణం: భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?Murder {#}Vaddera;Sangareddy;Patancheru;Traffic police;Husband;marriage;WifeWed, 18 Aug 2021 14:45:00 GMTఅనుమానం అనేది పెనుభూతం. జీవితంలో అనుమానం అనేది ఒక్కసారి మొదలయ్యిందీ అంటే ఇక ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో కూడా చెప్పలేము.  ఆ విషయం ఏ విషయం అనే కాదు  అన్ని విషయాల్లో కూడా అనుమానం అస్సలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా భార్యా భర్తల బంధం లో అయితే అనుమానం అనే పదానికి తావు ఇవ్వకూడదు.  అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్య భర్తల బంధం లో అనుమానం అనే పెనుభూతం ఒక్కసారి దూరిందా ఇక ఆ బంధం నరకంగా మారుతుంది అనే చెప్పాలి.  ఇక నేటి రోజుల్లో చాలా మటుకు భార్య భర్తల బంధం ఇలాగే కనిపిస్తుంది  ఎంతో మంది భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కాస్తయినా నమ్మకాన్ని ఉంచడం లేదు. ఇక అనుమానంతో ఒకరినొకరు అనుమానించడం ఇదే అనుమానం తో ఓకరి ఒకరు తీయడం లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ రోజుల్లో.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చు పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఇక భార్యాభర్తలిద్దరూ మధ్య గొడవలు జరగడం ప్రారంభమైంది   చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా తయారైనట్లు.. అనుమానం ఏకంగా కట్టుకున్న భార్య ప్రాణాలు తీసేంత వరకూ దారితీస్తుంది అని చెప్పాలి. ప్రతిరోజు భార్యపై అనుమానంతో సూటి పోటి మాటలతో హింసించిన భర్త.. ఇక ఒక రోజు ఏకంగా కట్టుకున్న భార్యను హతమార్చాడని సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో భార్యను దారుణంగా కొట్టి చంపేసాడు.



 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. చిట్కుల్ వడ్డెర కాలనీ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. మెగా వేలు అనే వ్యక్తికి రాజేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి వీరి సంసారం ఎంతో సాఫీగా సాగిపోతుంది  గత కొంత కాలం నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు భర్త. ఈ క్రమంలోనే సూటిపోటి మాటలతో భార్యను ఎప్పుడు వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇటీవలే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయిన భర్త భార్య రాజేశ్వరి పై దాడి చేసి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు.



దారుణం: భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>