MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-rajaravindran08cf7e8d-e249-475c-aa33-a6187b3c4d7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-rajaravindran08cf7e8d-e249-475c-aa33-a6187b3c4d7c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు తన నటన మీద మక్కువ తోనే ప్రస్తుతం కూడా నటిస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్ నటులు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా రాజారవీంద్ర అనే సీనియర్ నటుడు కూడా సినిమాల మీద మక్కువతో.. నేను ఏ పని చేయడానికైనా సిద్ధం అని తెలియజేశారు. ఆ వివరాలను చూద్దాం. సినీ ఇండస్ట్రీలో 35 సంవత్సరాలుగా ఉండి, ఈ నటుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం క్రేజీ అంకుల్ సినిమాలో కూడా సింగర్ మనో, రాజా రవీందర్ తACTER RAJARAVINDRAN{#}raja;Coffee;Coronavirus;Cinemaటాలీవుడ్ లో.. కాఫీ,టీ .. అమ్ముకుంటానంటున్న రాజారవీంద్ర ..?టాలీవుడ్ లో.. కాఫీ,టీ .. అమ్ముకుంటానంటున్న రాజారవీంద్ర ..?ACTER RAJARAVINDRAN{#}raja;Coffee;Coronavirus;CinemaWed, 18 Aug 2021 08:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు తన నటన మీద మక్కువ తోనే ప్రస్తుతం కూడా నటిస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్ నటులు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా రాజారవీంద్ర అనే సీనియర్ నటుడు కూడా సినిమాల మీద మక్కువతో.. నేను ఏ పని చేయడానికైనా సిద్ధం అని తెలియజేశారు. ఆ వివరాలను చూద్దాం.


సినీ ఇండస్ట్రీలో 35 సంవత్సరాలుగా ఉండి, ఈ నటుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన  ఎక్కువగా  విలన్ పాత్రలో నటిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం క్రేజీ అంకుల్ సినిమాలో కూడా సింగర్ మనో, రాజా రవీందర్ తదితరులు హీరోగా నటించనున్నారు. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. అయితే  ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.


గత సంవత్సరం కరోనా సమయంలో ప్రతి ఒక్కరం చాలా ఇబ్బందికి గురి అయ్యామని తెలియజేశాడు. అలాంటి సమయంలో కూడా నేను క్రేజీ అంకుల్ సినిమా కు అటెండ్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. చాలా స్పీడ్ గా ఈ సినిమాను పూర్తిచేశామని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని ముందుగా.. ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల చేత థియేటర్లో విడుదల చేస్తే బాగుంటుందని అందరం అనుకున్నామని అని తెలియజేశాడు రాజా.


ఈ సినిమాలో పోసాని క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండించాడు అని చెప్పుకొచ్చారు. తనకు సినిమాల మీద ఉండే పిచ్చి తోనే ఎటువంటి పాత్రకైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒకవేళ అవకాశాలు రాకపోతే, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు, టీ, కాఫీ వంటివి అందిస్తూ బతుకుతానని చెప్పుకొచ్చాడు. ఇదే మాట నేను ఎన్నిసార్లు అయినా చెబుతానని తెలియజేశాడు రాజా రవీంద్ర.


ప్రస్తుతం ఓటీటీకి రావడం వల్ల ఇంకా అవకాశాలు బాగానే పెరుగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు రవీంద్ర. అందుకు తగ్గట్టుగా డబ్బులు కూడా ఇస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తే ఫ్యూచర్ లో చాలా నష్టపోతారని అని కూడా చెప్పుకొచ్చాడు రాజా.





శ్రీ‌శైలం: నేటినుంచి గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>