BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e0c93d95-698f-41a4-b21e-7cd20d7ec73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e0c93d95-698f-41a4-b21e-7cd20d7ec73f-415x250-IndiaHerald.jpgమూడో వచ్చే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూల్ టీచర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. జిహెచ్ఎంసి పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. స్కూళ్లు తెరిచేలోపు టీచర్లకు ఒక్క డోస్ అయిన ఇచ్చేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్-టీచింగ్ స్టాప్ కు 15రోజvaccine{#}Hyderabad;Schoolహైదరాబాద్ లో టీచర్లకు గుడ్ న్యూస్...?హైదరాబాద్ లో టీచర్లకు గుడ్ న్యూస్...?vaccine{#}Hyderabad;SchoolWed, 18 Aug 2021 13:00:00 GMTమూడో వచ్చే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూల్ టీచర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. జిహెచ్ఎంసి పరిధిలో స్కూల్ టీచర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. స్కూళ్లు తెరిచేలోపు టీచర్లకు ఒక్క డోస్ అయిన ఇచ్చేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్-టీచింగ్ స్టాప్ కు 15రోజులకోసారి టెస్టింగ్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ ద్వారా హైదరాబాదులో 2 లక్షల మంది టీచర్లకు వ్యాక్సిన్ పంపిణి చేసింది ప్రభుత్వం. గ్రేటర్ లో ఫస్ట్, సెకండ్ డోస్ లభించడంతో  టీకా కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్లు ఉన్నాయి. మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు సరిగ్గా లేకపోవడంతో జీహెచ్ఎంసి అధికారుల తీరుపై  ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతుంది.



రైతుకూలీల‌తో వైఎస్ ష‌ర్మిల ముచ్చ‌ట్లు.. !

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>