BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/teeth-healthe453c23f-502b-4f73-8bbe-a29c742e0faf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/teeth-healthe453c23f-502b-4f73-8bbe-a29c742e0faf-415x250-IndiaHerald.jpgపళ్ళు తెల్లగా మారాలంటే ఆహారానికి రంగునిచ్చే పదార్ధాలని వాడడం అసలు మానేయండి. నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే మచ్చలని పోగొట్టడానికి టీత్ వైటెనింగ్‌తో కలిపి వినీర్స్‌తో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక టీ, కాఫీ ఇంకా రెడ్ వైన్ అనేవి పళ్ళ రంగు మార్చే పండ్లు తీసుకోవడం చాలా వరకు తగ్గించండి. అయితే ఇక ఇలాంటి వాటి వల్ల రంగు మారిన పళ్ళని కేవలం టీత్ వైటెనింగ్ ప్రొసీజర్స్‌తోనే ట్రీట్ చేయవచ్చునట. టీత్ వైటెనింగ్‌ని ప్రొఫెషనల్ అంటే ఏమిటంటే డెంటల్ క్లినిక్‌లో బాగా బ్లీచ్ చేయించుకోవడం. ఇక ఈ పbeauty{#}Red;Coffee;Doctorతెల్లని పళ్ల కోసం ఇలా చెయ్యండి..తెల్లని పళ్ల కోసం ఇలా చెయ్యండి..beauty{#}Red;Coffee;DoctorWed, 18 Aug 2021 08:07:00 GMTపళ్ళు తెల్లగా మారాలంటే ఆహారానికి రంగునిచ్చే పదార్ధాలని వాడడం అసలు మానేయండి. నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే మచ్చలని పోగొట్టడానికి టీత్ వైటెనింగ్‌తో కలిపి వినీర్స్‌తో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక టీ, కాఫీ ఇంకా రెడ్ వైన్ అనేవి పళ్ళ రంగు మార్చే పండ్లు తీసుకోవడం చాలా వరకు తగ్గించండి. అయితే ఇక ఇలాంటి వాటి వల్ల రంగు మారిన పళ్ళని కేవలం టీత్ వైటెనింగ్ ప్రొసీజర్స్‌తోనే ట్రీట్ చేయవచ్చునట. టీత్ వైటెనింగ్‌ని ప్రొఫెషనల్ అంటే ఏమిటంటే డెంటల్ క్లినిక్‌లో బాగా బ్లీచ్ చేయించుకోవడం. ఇక ఈ ప్రక్రియలో డెంటిస్ట్ మీ పళ్ళ మీద టీత్ వైటెనింగ్ జెల్ ని అప్లై చేసి లేజర్ కానీ ఇంకా స్పెషల్ లైట్ కానీ వాడి పళ్ళని 6-8 షేడ్స్ తెల్లగా చేస్తారు. అయితే, ఇదంతా కూడా కేవలం ఒక్క రోజే అయిపోదు. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ని కలవ వలసి ఉంటుంది, కానీ ఎనామిల్ ఇంకా గమ్స్ చెక్కు చెదరకుండా ఉండాలంటే మాత్రం ఇదే మంచి పద్ధతని చెప్పాలి.

ఇక మరో పద్ధతి ఏమిటంటే ఇంట్లోనే పళ్ళను బ్లీచ్ చేసుకోవడం. దీని కోసం మీ డెంటిస్ట్ మీకోసమే ఫ్యాబ్రికేట్ చేసిన డెంటల్ ట్రేస్‌ని మీకు ఇస్తారు. వీటిని మీరు టీత్ వైటెనింగ్ జెల్ అప్లై చేసిన తరువాత డెంటిస్ట్ సూచనల ప్రకారం ఇంట్లోనే పెట్టుకుంటే మీ పళ్ళు 3-4 షేడ్స్ తెల్లగా మారుతాయి.అలాగే వైటెనింగ్ టూత్పేస్ట్ వాడడం మరో పద్ధతి.ఇక రెగ్యులర్ టూత్ పేస్ట్ లో కనీసం 1450పీపీఎం ఫ్లోరైడ్ అనేది ఉంటుంది, కానీ వైటెనింగ్ టూత్ పేస్ట్‌లో మాత్రం హైడ్రోజెన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది, పళ్ళని బాగా తెల్లగా చేయడంలో ఇది ప్రముఖ పాత్రని పోషిస్తుంది. అయితే, రెగ్యులర్ టూత్ పేస్ట్‌లో మాత్రం ఇది చాలా తక్కువగా ఉంటుందట. ఈ వైటెనింగ్ టూత్ పేస్ట్ ని రోజుకి రెండు సార్లు వాడితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి.అయితే, ఈ వైటెనింగ్ ప్రోడక్ట్స్ ని మరీ అంత ఎక్కువ వాడటం అనేది కూడా మంచిది కాదు, ఇవి గమ్స్ ఇంకా ఎనామిల్‌కి బాగా హాని చేస్తాయి. అందుకే.. వీటిని డాక్టర్ ని కలిసిన తరువాత మాత్రమే వాడాలట.



ఇకముందైనా మీ దాహం తీరుతుందేమో.. రేణు దేశాయ్ ఆవేదన..!

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>