MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara5315e4c3-b9cd-4915-a5e9-324d48c5eab7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara5315e4c3-b9cd-4915-a5e9-324d48c5eab7-415x250-IndiaHerald.jpg నయనతార ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె తరువాత ఎంతోమంది క్రేజీ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నయనతార సూపర్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. తాను నటించే సినిమాకు 4 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ఈమె నటించిన సినిమాల ప్రమోషన్ ను కూడ చేయదు కనీసం తాను నటించిన సినిమాల ఫంక్షన్స్ కు కూడ ఆమె హాజరు కాదు.వ్యక్తిగతంగా నయనతార జీవితం పై గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రూమర్లు వచ్చాయి. ప్రభుదేవా శింభు లతో ప్రేమాయణం కొనసాగించి పెళ్ళి వరకు వెళ్ళి చివరnaYANTARA{#}Prabhu Deva;Interview;Josh;Vignesh Shivan;Husband;media;nayantara;Darsakudu;Tamil;Director;Heroine;Newsవిఘ్నేష్ శివన్ హోదాను మార్చిన నయనతార !విఘ్నేష్ శివన్ హోదాను మార్చిన నయనతార !naYANTARA{#}Prabhu Deva;Interview;Josh;Vignesh Shivan;Husband;media;nayantara;Darsakudu;Tamil;Director;Heroine;NewsWed, 18 Aug 2021 10:00:00 GMT
నయనతార ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె తరువాత ఎంతోమంది క్రేజీ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నయనతార సూపర్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. తాను నటించే సినిమాకు 4 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ఈమె నటించిన సినిమాల ప్రమోషన్ ను కూడ చేయదు కనీసం తాను నటించిన సినిమాల ఫంక్షన్స్ కు కూడ ఆమె హాజరు కాదు.


వ్యక్తిగతంగా నయనతార జీవితం పై గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రూమర్లు వచ్చాయి. ప్రభుదేవా శింభు లతో ప్రేమాయణం కొనసాగించి పెళ్ళి వరకు వెళ్ళి చివరకు బ్రేకప్ చేసుకుని సంచలన వార్తలకు ఆమె నిరంతరం చిరునామాగా కొనసాగుతోంది. తనకన్నా వయసులో చిన్న వాడైన దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్ళి పీటల వైపు అడుగులు వేస్తోంది.


లేటెస్ట్ గా ఒక తమిళ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార తనకు విఘ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పడమే కాకుండా తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అందరికి చూపిస్తూ జోష్ లోకి వెళ్లిపోయింది. అంతేకాదు ఇక నుంచి మీడియా విఘ్నేష్ శివన్ గురించి వార్తలు వ్రాసేడప్పుడు నయనతార స్నేహితుడు అని వ్రాయకుండా నయనతారకు కాబోయే భర్త అని వార్తలు వ్రాయమని ఆమె మీడియా వర్గాలను కోరింది.


అయితే తమ పెళ్ళి ఎప్పుడు అన్నది తనకు ఇంకా క్లారిటీ లేదని ఇంకా తాను నటించవలసిన సినిమాలు చాల ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసింది. దీనితో నయనతార పెళ్ళి ఇప్పట్లో లేదు అన్న క్లారిటీ రావడంతో మరో రెండు మూడు సంవత్సరాలు తరువాత పెళ్ళి పై నయనతార ఆలోచనలు ఇలాగే ఉంటాయ అన్న సందేహాలు అందరికీ వస్తాయి. గతంలో హిందుమతం పై విరక్తితో భౌద్ధ మతంలోకి వెళ్ళిన నయనతార ఇప్పుడు విఘ్నేష్ శివన్ కోసం తిరిగి హిందూ మతంలోకి రాబోతోంది..






బాక్సాఫీస్ వద్ద ఆనంద్ దేవరకొండ,నాగ చైతన్య ల వార్..!!

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>