MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood33c6f4b6-c79d-43fb-bcbe-7a79d67958c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood33c6f4b6-c79d-43fb-bcbe-7a79d67958c7-415x250-IndiaHerald.jpgనిజానికి ఎప్పటికప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది అనేది తెలియాలి అంటే అది ఎంతవకు ఆడియన్స్ నుండి స్పందన, అలానే ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది అనేవి ముఖ్యమైన కొలమానాలుగా చెప్పవచ్చు. ఇక ఒక్కప్పట్లో తొలితరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారి సినిమాలు థియేటర్స్ లో విడుదలైనప్పుడు వారి వారి అభిమానులు మాత్రమే కాదు దాదాపుగా అనేకమంది ప్రేక్షకుల నుండి కూడా వాటికి మంచి ఆదరణ లభించేది. tollywood {#}TECHNOLOGY;Venkatesh;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;media;Audience;Cinemaరికార్డులు కంటే వాళ్ళిచ్చే రివార్డులు ముఖ్యం .... ??రికార్డులు కంటే వాళ్ళిచ్చే రివార్డులు ముఖ్యం .... ??tollywood {#}TECHNOLOGY;Venkatesh;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;media;Audience;CinemaWed, 18 Aug 2021 01:34:00 GMTనిజానికి ఎప్పటికప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది అనేది తెలియాలి అంటే అది ఎంతవకు ఆడియన్స్ నుండి స్పందన, అలానే ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది అనేవి ముఖ్యమైన కొలమానాలుగా చెప్పవచ్చు. ఇక ఒక్కప్పట్లో తొలితరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారి సినిమాలు థియేటర్స్ లో విడుదలైనప్పుడు వారి వారి అభిమానులు మాత్రమే కాదు దాదాపుగా అనేకమంది ప్రేక్షకుల నుండి కూడా వాటికి మంచి ఆదరణ లభించేది.

అయితే ఆ తరువాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటుల రాక తరువాత హీరోలను అభిమానులు ఆరాధించడం బాగా పెరిగింది. ఇక ఆ సమయంలో కూడా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన సినిమాలతో పాటు మంచి ప్రేక్షకాదరణ చూరగొన్న సినిమాలు కూడా వచ్చాయి. అయితే రాను రాను కాల క్రమేణా వస్తున్న మార్పుల రీత్యా ఇటీవల టెక్నాలజీ పెరుగుతూ ఉండడంతో పాటు అనేక సోషల్ మీడియా మాధ్యమాల రాకతో సినిమాలకు సంబందించిన ప్రతి విషయం కూడా అందరికీ వేగంగా తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఇటీవల పలు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కంటే కూడా యూట్యూబ్, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో విడుదలవుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ వంటి వాటిలో ఏవి ఎక్కువ వ్యూస్, లైక్స్ సాధించాయి అనేవి ప్రెస్టీజ్ మారాయి. మరీ ముఖ్యంగా కొద్దిరోజుల నుండి పలువురు పెద్ద హీరోలకి సంబంధించి వారి వారి అభిమానులు విపరీతంగా మీడియా మాధ్యమాల ద్వారా గొడవలు పడుతున్నారు. అయితే వీటికంటే ముఖ్యంగా ఏ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుని మంచి పేరు దక్కించుకుంది అనే అంశాన్ని అందరూ ప్రక్కన పెడుతున్నారని, ఆయా సినిమాల రికార్డుల కంటే ప్రేక్షకుల నుండి అందుకున్న రివార్డులు కూడా ముఖ్యం అనే విషయాన్ని హీరోల అభిమానులు గుర్తించాలని అంటున్నారు విశ్లేషకులు. అలానే రాబోయే రోజుల్లో అయినా ఈ సోషల్ మీడియా రికార్డ్స్ గురించి వారు వివాదాలు పెట్టుకోకుండా ఉంటె మంచిదని సూచన చేస్తున్నారు .... !!



రికార్డులు కంటే వాళ్ళిచ్చే రివార్డులు ముఖ్యం .... ??

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>