BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramyad0fe2105-887b-4986-a362-e13b064629a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramyad0fe2105-887b-4986-a362-e13b064629a8-415x250-IndiaHerald.jpgఈనెల 15న గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హ‌త్య‌చేయ‌బ‌డ్డ ర‌మ్య త‌ల్లి జ్యోతి, చెల్లెలు మౌనిక బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఇటువంటి క‌ష్టం ఏ త‌ల్లికి కూడా రాకూడ‌ద‌ని, నిందితుడికి త్వ‌ర‌గా శిక్ష‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు జ్యోతి అన్నారు. త‌మ కుటుంబానికి జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌న్నార‌ని, పెద్ద‌కుమార్తుకు ఉద్యోగం ఇస్తాన‌న్నార‌ని చెప్పారు. రూ.10 ల‌క్ష‌లు అందించార‌ని, ఇవే కాకుండా మ‌రో రూ.4.5 లక్ష‌ల‌కు చెక్కు అంద‌జేశార‌న్నారు. పొలం, ప్లాటు కూడా ఇస్తాన‌న్నార‌ని వివ‌రించారు. మా కుటుంబంపై ఒత్తిడి తెచ్చి ఇలా చెపramya{#}mounika;jyothi;jobమా వెన‌క ముఖ్య‌మంత్రి ఉన్నారు..!!మా వెన‌క ముఖ్య‌మంత్రి ఉన్నారు..!!ramya{#}mounika;jyothi;jobWed, 18 Aug 2021 16:58:02 GMTఈనెల 15న గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హ‌త్య‌చేయ‌బ‌డ్డ ర‌మ్య త‌ల్లి జ్యోతి, చెల్లెలు మౌనిక బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఇటువంటి క‌ష్టం ఏ త‌ల్లికి కూడా రాకూడ‌ద‌ని, నిందితుడికి త్వ‌ర‌గా శిక్ష‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు జ్యోతి అన్నారు. త‌మ కుటుంబానికి జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌న్నార‌ని, పెద్ద‌కుమార్తుకు ఉద్యోగం ఇస్తాన‌న్నార‌ని చెప్పారు. రూ.10 ల‌క్ష‌లు అందించార‌ని, ఇవే కాకుండా మ‌రో రూ.4.5 లక్ష‌ల‌కు చెక్కు అంద‌జేశార‌న్నారు. పొలం, ప్లాటు కూడా ఇస్తాన‌న్నార‌ని వివ‌రించారు. మా కుటుంబంపై ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తున్నార‌నేది అబద్ద‌మ‌ని, ఈ ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. ముఖ్య‌మంత్రి త‌న సొంత సోద‌రిగా ర‌మ్య‌ను భావించి త‌మ కుటుంబాన్ని ఆదుకున్నార‌ని మౌనిక అన్నారు. నాలుగు రోజుల్లోనే ప్ర‌భుత్వం త‌ర‌ఫున రావ‌ల్సిన అన్ని ప్ర‌యోజ‌నాల‌ను ఇప్పించార‌ని, అధికారులు స‌త్వ‌ర‌మే స్పందించి న్యాయం చేశార‌న్నారు. శ‌శికృష్ణ అనే యువ‌కుడు ఈనెల 15వ తేదీన గుంటూరు-విజ‌య‌వాడ ర‌హ‌దారిలోని ప‌ర‌మాయ‌కుంట వ‌ద్ద ర‌మ్య‌పై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి హ‌త్య‌చేసిన విష‌యం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది.



వైసీపీ ఎమ్మెల్సీపై ఎస్పీకి ఫిర్యాదు

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>