Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cow8a50d385-13bf-4fc6-bb8f-220d8c1ee7c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cow8a50d385-13bf-4fc6-bb8f-220d8c1ee7c5-415x250-IndiaHerald.jpgహిందువులు గోవులను దేవతగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక గోవును ప్రత్యక్ష దైవంగా భావించి ఎన్నో రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది గోవులను పరిరక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. గోవులను పరిరక్షించడానికి ప్రత్యేకమైన ట్రస్ట్ లు స్థాపించి గోవుల పరిరక్షణ కోసం భారీగా నిధులు సైతం ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక నేటి రోజుల్లో ఇలా గోవుల రక్షణ కోసం ఎన్నో ట్రస్ట్ లు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి ఏకంగా గోవుల పరిరక్షణ కోసం నడుం బిగించారు . ఏకంగా గోవులకు పCow{#}Cow slaughter;MP;Reddy;MLA;mandalamవృద్ధ గోవులకు పింఛన్.. ఎంతో తెలుసా?వృద్ధ గోవులకు పింఛన్.. ఎంతో తెలుసా?Cow{#}Cow slaughter;MP;Reddy;MLA;mandalamWed, 18 Aug 2021 10:45:00 GMTహిందువులు గోవులను దేవతగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక గోవును ప్రత్యక్ష దైవంగా భావించి ఎన్నో రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది గోవులను పరిరక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. గోవులను పరిరక్షించడానికి ప్రత్యేకమైన ట్రస్ట్ లు స్థాపించి గోవుల పరిరక్షణ కోసం భారీగా నిధులు సైతం ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక నేటి రోజుల్లో ఇలా గోవుల రక్షణ కోసం ఎన్నో ట్రస్ట్ లు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి ఏకంగా గోవుల పరిరక్షణ కోసం నడుం బిగించారు .



 ఏకంగా గోవులకు ప్రతి నెల పింఛన్ రూపంలో కొంత మొత్తం సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు .  అంతేకాదు గోవుల రక్షణ కోసం తాను ఎప్పుడూ పాట పడతాను అంటూ చెబుతున్నారు. కాగా ఇలా గోవుల రక్షణ కోసం ప్రతి నెలా పెన్షన్ అందించేందుకు సిద్దమైన వ్యక్తి ఎవరో కాదు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి .  ప్రతి ఒక్కరు కూడా గోమాత రక్షణకు కృషి చేయాలి అంటూ ఇటీవల చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సూచించారు. ఇక ఆయనతోపాటు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవలే వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం పరిధిలో ఉన్న దామగుండం రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు.



 ఈ క్రమంలోనే అక్కడ ఉన్న గోశాలను పరిశీలించారు. ఇక అక్కడ  ఉన్న ఇరవై వృద్ధ గోవులకు ఏకంగా 500 రూపాయల పింఛన్ అందజేశారు. ఇక ప్రతి ఒక్కరు గోవుల పరిరక్షణకు పాటు పడాలి అంటూ పిలుపునిచ్చారు. అమృతంగమయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సత్యానందస్వామి వారి సౌజన్యంతో ఇక ప్రతి నెల కూడా వృధా గోవులకు 500 రూపాయలు పింఛన్ రూపంలో ఇస్తాము అంటూ ప్రకటించారు  అంతే కాకుండా ఒక్కొక్క ఆవుకు 375 రూపాయలతో బీమా కూడా చేయించామని తెలిపారు   ఒకవేళ గోవు మరణిస్తే ఏకంగా ఆ గోవు యజమానికి 35 వేల రూపాయల బీమా డబ్బులు కూడా అందుతాయని స్పష్టం చేశారు.  ఇలా గోవుల రక్షణకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.



వృద్ధ గోవులకు పింఛన్.. ఎంతో తెలుసా?

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>