BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/surya6ec32bd1-fda8-4fc8-ba0f-337c0edbd70c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/surya6ec32bd1-fda8-4fc8-ba0f-337c0edbd70c-415x250-IndiaHerald.jpg​బ‌హుభాషా క‌థానాయ‌కుడు సూర్య‌కు ఐటీ ట్రిబ్యునల్ కోర్ట్ గ‌ట్టి షాకిచ్చింది. ఐటీశాఖకు సూర్య రూ.3 కోట్లు రూపాయ‌ల‌ను చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప‌న్నులో మిన‌హాయింపుల‌ను కోరుతూ హీరో సూర్య‌ 2018లో పిటిష‌న్‌ వేశారు. 2010లో ఐటీశాఖ సూర్య ఇంటిపై రైడ్ చేసింది. 2007-08, 2008-09 రెండు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి రూ.3 కోట్ల 12 ల‌క్ష‌ల‌ను ప‌న్నుగా చెల్లించాల‌ని కోరింది. ఐటీ శాఖ మూడేళ్లు ఆల‌స్యం చేసింది కాబ‌ట్టి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని సూర్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే కేసు సూర్య‌కు వ్య‌తిరేsurya{#}surya sivakumar;Heroహీరో సూర్య‌కు ట్రిబ్యున‌ల్ కోర్టు షాక్‌..!!హీరో సూర్య‌కు ట్రిబ్యున‌ల్ కోర్టు షాక్‌..!!surya{#}surya sivakumar;HeroWed, 18 Aug 2021 11:39:00 GMTబ‌హుభాషా క‌థానాయ‌కుడు సూర్య‌కు ఐటీ ట్రిబ్యునల్ కోర్ట్ గ‌ట్టి షాకిచ్చింది. ఐటీశాఖకు సూర్య రూ.3 కోట్లు రూపాయ‌ల‌ను చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప‌న్నులో మిన‌హాయింపుల‌ను కోరుతూ హీరో సూర్య‌ 2018లో పిటిష‌న్‌ వేశారు. 2010లో ఐటీశాఖ సూర్య ఇంటిపై రైడ్ చేసింది. 2007-08, 2008-09 రెండు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి రూ.3 కోట్ల 12 ల‌క్ష‌ల‌ను ప‌న్నుగా చెల్లించాల‌ని కోరింది. ఐటీ శాఖ మూడేళ్లు ఆల‌స్యం చేసింది కాబ‌ట్టి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని సూర్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే కేసు సూర్య‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చింది. దీనిపై అప్పీలు కోరుతూ సూర్య ట్రిబ్యుష‌న‌ల్‌ను ఆశ్ర‌యించారు. బుధ‌వారం ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న జ‌డ్జి ఎస్‌.ఎం.సుబ్ర‌మ‌ణ్యం సూర్య వేసిన పిటిష‌న్‌ను తోసిపుచ్చారు. ఈ విషయంపై 2డి 2 డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స్పందించింది. సంస్థ సీఈవో రాజేశ్వ‌ర్ మాట్లాడుతూ తాము ఐటీ శాఖ‌కు పూర్తిగా స‌హ‌క‌రించామ‌న్నారు. ప‌న్నుపై వ‌డ్డీని మాత్ర‌మే చెల్లించాల్సిన కేసు ఉంద‌న్నారు. దీనిపై మ‌ళ్లీ అప్పీల్ చేయ‌నున్న‌ట్లు రాజేశ్వ‌ర్ వెల్ల‌డించారు.



గరుడ వారధి పేరు మార్పు

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>