BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-151690db-60a1-413a-a7b1-506e982bd22a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-151690db-60a1-413a-a7b1-506e982bd22a-415x250-IndiaHerald.jpgరాష్ట్రం లో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదు అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్ కేసులు పెట్టేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం గా ఉండేది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిఐడీ పటిష్టం గా ఉంది అని పేర్కొన్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో ప్రభుత్వం ఉంది అని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలను అనగదొక్కడనికే పని చేస్తోంది అని విమర్శించారు. 2bjp{#}Minister;Lakshmi Devi;Traffic police;Capital;Government;Jagan;Houseమళ్ళీ లైన్ లోకి వచ్చేసిన కన్నా...?మళ్ళీ లైన్ లోకి వచ్చేసిన కన్నా...?bjp{#}Minister;Lakshmi Devi;Traffic police;Capital;Government;Jagan;HouseWed, 18 Aug 2021 12:30:43 GMTరాష్ట్రం లో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదు అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్ కేసులు పెట్టేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం గా ఉండేది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిఐడీ పటిష్టం గా ఉంది అని పేర్కొన్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో ప్రభుత్వం ఉంది అని ఆయన విమర్శించారు.

పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలను అనగదొక్కడనికే పని చేస్తోంది అని విమర్శించారు. 2008 లో వైఎస్ తెచ్చిన ఆన్లైన్  జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారు అని ఆయన ఆరోపించారు. రహస్య పాలన నడపాలి అని ప్రభుత్వం భావిస్తుంది అని ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదు...వాళ్ళు అన్ని గమనిస్తున్నారు అన్నారు. నేతల హౌస్ అరెస్ట్ లు పరిపాటిగా మారాయి అని విమర్శించారు.



రైతుకూలీల‌తో వైఎస్ ష‌ర్మిల ముచ్చ‌ట్లు.. !

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>