PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh8762e743-848c-42bd-920b-97cc11bd658e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh8762e743-848c-42bd-920b-97cc11bd658e-415x250-IndiaHerald.jpgటీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టబోతోందా.. ఈ కేసుతో నారా లోకేశ్ ను వైసీపీ సర్కారు మరింతగా ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే మొన్న గంటల తరబడి నారా లోకేశ్‌ ను స్టేషన్ల చుట్టూ తిప్పిన పోలీసులు .. ఇప్పుడు మరింతగా జోరు పెంచబోతున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని స్వయంగా ఓ దళిత వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు తూర్పు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. వేమూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు nara lokesh{#}Akkineni Nagarjuna;ramya sri;Nara Lokesh;Guntur;Scheduled Tribes;Murder.;Vemuru;police;Arrest;TDP;local language;MLA;YCP;CM;Ministerనారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు..? ఊచల వెనక్కి వెళ్తారా..?నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు..? ఊచల వెనక్కి వెళ్తారా..?nara lokesh{#}Akkineni Nagarjuna;ramya sri;Nara Lokesh;Guntur;Scheduled Tribes;Murder.;Vemuru;police;Arrest;TDP;local language;MLA;YCP;CM;MinisterWed, 18 Aug 2021 00:00:00 GMTటీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టబోతోందా.. ఈ కేసుతో నారా లోకేశ్ ను వైసీపీ సర్కారు మరింతగా ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే మొన్న గంటల తరబడి నారా లోకేశ్‌ ను స్టేషన్ల చుట్టూ తిప్పిన పోలీసులు .. ఇప్పుడు మరింతగా జోరు పెంచబోతున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని స్వయంగా ఓ దళిత వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు తూర్పు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. వేమూరు వైసీపీ ఎమ్మెల్యే  మేరుగ నాగార్జున లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న డిమాండ్‌తో డీఎస్పీని కలిసి కంప్లయింట్ ఇచ్చారు.


ఇంతకీ.. నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు పెడతారు.. అనుకుంటున్నారా.. మొన్న గుంటూరు జిల్లాలో దళిత యువతి రమ్యను నడిరోడ్డుపై ఓ యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే కదా.. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన లోకేశ్‌ ను పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు మీడియాతో మాట్లాడిన లోకేశ్‌ వైసీపీ దళిత ఎమ్మెల్యేలను తిట్టాడట.. బూతులు తిట్టారట. అందుకే దళిత ఎమ్మెల్యేలను తిడతారా అన్న కోణంలో నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు.


దళిత విద్యార్థిని రమ్య శ్రీ వేమూరు నియోజకవర్గానికి చెందిన మహిళ అని.. దళితుడుగా స్థానిక ఎమ్మెల్యే గా స్పదించడం నా వంతు బాధ్యత అని అంటున్న నాగార్జున.. సీఎం జగన్ ఆదేశాలు మేరకు 16 తేదీ ఉదయం ఆసుపత్రి వద్దకు వెళ్లామని.. హోం మంత్రి చేతులు మీదుగా చెక్కులు అందచేశామని తెలిపారు. కుమార్తె మృతికి కుటుంబ సభ్యులు తల్లడిపోతున్న సమయంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలకి పాల్పడ్డారని మండిపడ్డారు.


నారా లోకేష్ వచ్చేవరకు మృతదేహాన్ని తరలించడానికి వీలు లేదు అంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే అయిన నన్ను అసభ్యకరంగా దూషించారని ఆయన అంటున్నారు. ఒక ఎమ్మెల్యే ని పట్టుకుని ఏక వచనం తో సంబోధిస్తూ కులం పేరుతో దూషించారు.. అందుకే నారా లోకేష్ పైన ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు నాగార్జున. మరి అసలే  వైసీపీ సర్కారు.. మరి ఈ ఫిర్యాదుతో లోకేశ్‌ను లోపలేస్తుందా.. లేదా అన్నది చూడాలి.



నారా లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు..? ఊచల వెనక్కి వెళ్తారా..?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>