BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dalith-bandhu8247cad5-aa5b-472a-9166-f52e5ccd3171-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dalith-bandhu8247cad5-aa5b-472a-9166-f52e5ccd3171-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దళిత బంధు సక్సెస్ ఫుల్ గా అమలైంది. ఇలాంటి సమయంలో దళితుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎంఓ కార్యాలయం నుండి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత బంధు పథకం అమలవుతున్న క్రమంలో పలు సమస్యలు, ఇబ్బందులతో రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లకు, పోలీస్ స్టేషన్లకు వస్తే సత్వరమే పరిష్కరించాలని సీఎం క్యాంప్ కార్యాలయం వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనికి అధికార పార్టీ నేతలు కూడా చొరవ చూపాలని ప్రగతి భవన్dalith bandhu{#}pragathi;Traffic police;Government;Telangana Chief Minister;CM;Success;Party"దళిత బంధు" విషయంలో జాగ్రత్త !"దళిత బంధు" విషయంలో జాగ్రత్త !dalith bandhu{#}pragathi;Traffic police;Government;Telangana Chief Minister;CM;Success;PartyWed, 18 Aug 2021 11:51:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దళిత బంధు సక్సెస్ ఫుల్ గా అమలైంది. ఇలాంటి సమయంలో దళితుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎంఓ కార్యాలయం నుండి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత బంధు పథకం అమలవుతున్న క్రమంలో పలు సమస్యలు, ఇబ్బందులతో రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లకు, పోలీస్ స్టేషన్లకు వస్తే సత్వరమే పరిష్కరించాలని సీఎం క్యాంప్ కార్యాలయం వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనికి అధికార పార్టీ నేతలు కూడా చొరవ చూపాలని ప్రగతి భవన్ వర్గాలు కోరాయి. దళిత బంధు పథకం కారణంగా ఇతర వర్గాల నుండి ఏవైనా డిమాండ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆచితూచి మాట్లాడాలని, ఎక్కడా నోరు జారోద్దని ఆదేశించారట. అంతేకాదు మిగతా వర్గాలకు ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న పథకాలను వివరించాలని ఆదేశించారట.



అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ల లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్!!

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>