BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mla127ede7e-b17a-4bc8-8072-330ac2f1a313-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mla127ede7e-b17a-4bc8-8072-330ac2f1a313-415x250-IndiaHerald.jpg గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మ‌ద్దాలి గిరిధ‌ర్ ఎన్నిక‌పై ఈరోజు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌ద్దాలి గిరిపై పోటీచేసిన వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌గిరి ఏసుర‌త్నం ఆ ఎన్నిక చెల్ల‌దంటూ కోర్టును ఆశ్ర‌యించారు. త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించారనేది చంద్ర‌గిరి ఆరోప‌ణ‌. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరిపై గెలుపొందిన గిరి ఆ త‌ర్వాత అధికార వైసీపీ పంచ‌న చేరు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ వైసీపీలోనే కొన‌సాగుతున్నారు. అయితే ఈరోజు హైకోర్టు కేసు విచార‌ణ చేప‌ట్ట‌బోతుండ‌టంతో mla{#}Telugu Desam Party;Hanu Raghavapudi;YCP;Party;High court;court;local languageఎమ్మెల్యే ఎన్నిక‌పై నేడు హైకోర్టు విచార‌ణ‌ఎమ్మెల్యే ఎన్నిక‌పై నేడు హైకోర్టు విచార‌ణ‌mla{#}Telugu Desam Party;Hanu Raghavapudi;YCP;Party;High court;court;local languageWed, 18 Aug 2021 09:27:00 GMTగుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మ‌ద్దాలి గిరిధ‌ర్ ఎన్నిక‌పై ఈరోజు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌ద్దాలి గిరిపై పోటీచేసిన వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌గిరి ఏసుర‌త్నం ఆ ఎన్నిక చెల్ల‌దంటూ కోర్టును ఆశ్ర‌యించారు. త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించారనేది చంద్ర‌గిరి ఆరోప‌ణ‌. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరిపై గెలుపొందిన గిరి ఆ త‌ర్వాత అధికార వైసీపీ పంచ‌న చేరారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ వైసీపీలోనే కొన‌సాగుతున్నారు. అయితే ఈరోజు హైకోర్టు కేసు విచార‌ణ చేప‌ట్ట‌బోతుండ‌టంతో అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. గిరి ఎన్నిక‌ను కొట్టేస్తారంటూ చంద్ర‌గిరి ఏసుర‌త్నం, కేసు వీగిపోయిద్దంటూ మ‌ద్దాలి గిరి ఎవ‌రికివారే ధీమాగా ఉన్నారు. కోర్టు ఎవ‌రికి తీర్పు అనుకూలంగా ఇస్తుందో చూసి ఆప్ర‌కారం పార్టీ ప‌రిణామాలు మారే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే గిరిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి. అలాగే గిరి వైసీపీలోకి రావ‌డం స్థానిక పార్టీ శ్రేణుల‌కు కూడా ఇష్టంలేదు. ఈరోజు కోర్టు తీర్పునుబ‌ట్టి వైసీపీలో ఏమైనా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటాయా? అనే ఆస‌క్తి నెల‌కొంది.


పేరుమార్చి.. చంద్రబాబుకు షాకిచ్చిన సీఎం జగన్?

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>