Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afrganisthan9a4c5917-4f5a-4348-bfae-67b9e7c1bddd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afrganisthan9a4c5917-4f5a-4348-bfae-67b9e7c1bddd-415x250-IndiaHerald.jpgఎవరు కలలో కూడా ఊహించనిది ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. ఏకంగా ఊహకందని రీతిలో అటు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆప్ఘనిస్థాన్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తాను లొంగిపోతున్నా అంటూ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఏకంగా విదేశాలకు పారిపోవడం సంచలనంగా మారింది. దీంతో ఇక తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్లో అడ్డూ అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక అఫ్గానిస్థాన్ పై ఆధిపత్యం సాధించిన తాలిబన్లు మరికొన్ని రోజుల్లో అధికారం చేపట్టేందుకు ప్రస్తుతం అన్నిరకాల కార్యాచరణను సిద్ధం చేసAfrganisthan{#}Army;mediaమళ్లీ సీన్ మారుతుందా.. మళ్ళీ లాక్కున్న ఆప్ఘన్ సైన్యం?మళ్లీ సీన్ మారుతుందా.. మళ్ళీ లాక్కున్న ఆప్ఘన్ సైన్యం?Afrganisthan{#}Army;mediaWed, 18 Aug 2021 14:30:00 GMTఎవరు కలలో కూడా ఊహించనిది ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. ఏకంగా ఊహకందని రీతిలో అటు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆప్ఘనిస్థాన్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తాను లొంగిపోతున్నా అంటూ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఏకంగా విదేశాలకు పారిపోవడం సంచలనంగా మారింది. దీంతో ఇక తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్లో అడ్డూ అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక అఫ్గానిస్థాన్ పై ఆధిపత్యం సాధించిన తాలిబన్లు మరికొన్ని రోజుల్లో అధికారం చేపట్టేందుకు ప్రస్తుతం అన్నిరకాల కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.


 అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చే విధివిధానాలపై కూడా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి విధివిధానాలను ప్రకటించబోతున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక తాలిబన్ల ప్రభుత్వంలో అటు మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని..  ఎక్కడ హింసాత్మక చర్యలకు పాల్పడడం అంటూ ప్రస్తుతం స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ తాలిబన్లు ఏం చేస్తారో అన్న భయం మాత్రం ప్రస్తుతం అందరిలో నెలకొంది అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ సీన్ మారుతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇంకా అధికారం చేపట్టక ముందే దేశం లో తిరుగుబాటు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు లొంగిపోయి విదేశాలకు పారిపోయి నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్  ముషరాఫ్  మాత్రం ఇక తిరుగు బాటు చేస్తున్నట్లు  తెలుస్తుంది. చారికర్ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మళ్ళీ తాలిబన్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది . దీంతోపాటు ఫంజ్ షేర్ ప్రాంతంలో తాలిబన్లపై ఆప్ఘన్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.  దీంతో మళ్లీ ఏం జరగబోతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.



దారుణం: భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>