BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/viveka0a74e45c-17b1-4571-a389-5c42b9cdcdd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/viveka0a74e45c-17b1-4571-a389-5c42b9cdcdd9-415x250-IndiaHerald.jpg మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు 73వ రోజు కూడా కొన‌సాగుతోంది. ఈరోజు వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సీబీఐ అధికారుల‌ను క‌ల‌వ‌డం ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. హ‌త్య‌కేసు ద‌ర్యాప్తులో ఏమైనా వివ‌రాలు ల‌భ్య‌మ‌య్యాయా అని తెలుసుకునేందుకే ఆమె క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా సీబీఐ అధికారులు పులివెందుల‌లో వైఎస్ కుటుంబ స‌భ్యుల‌ను విచారిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బుధ‌వారం క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర్‌రెడ్డి, చిన్నాన్న మ‌నోహ‌ర్‌రెడ్డి, విviveka{#}Minister;CBI;Pulivendula;MP;Father;V;sunilసీబీఐ ద‌ర్యాప్తులో జ‌గ‌న్ సోద‌రి?సీబీఐ ద‌ర్యాప్తులో జ‌గ‌న్ సోద‌రి?viveka{#}Minister;CBI;Pulivendula;MP;Father;V;sunilWed, 18 Aug 2021 12:18:00 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు 73వ రోజు కూడా కొన‌సాగుతోంది. ఈరోజు వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సీబీఐ అధికారుల‌ను క‌ల‌వ‌డం ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. హ‌త్య‌కేసు ద‌ర్యాప్తులో ఏమైనా వివ‌రాలు ల‌భ్య‌మ‌య్యాయా అని తెలుసుకునేందుకే ఆమె క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా సీబీఐ అధికారులు పులివెందుల‌లో వైఎస్ కుటుంబ స‌భ్యుల‌ను విచారిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బుధ‌వారం క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర్‌రెడ్డి, చిన్నాన్న మ‌నోహ‌ర్‌రెడ్డి, వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడు ఎర్ర గంగిరెడ్డిని విచార‌ణ‌కు పిలిపించారు. క‌డ‌ప సెంట్ర‌ల్ జైలు గెస్ట్‌హౌస్‌లో సునీల్ యాద‌వ్ బంధువు భ‌ర‌త్ యాద‌వ్‌ను విచారిస్తున్నారు. పులివెందుల‌కు చెందిన భాషా, నాగేంద్ర‌తోపాటు అనుమానితుడిగా ఉన్న మ‌రో వ్య‌క్తి కూడా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వీరితోపాటు ప‌లువురిని గ‌తంలో సీబీఐ విచారించింది. ఈ అంశాల‌న్నింటినీ క్రోడీక‌రించుకొని సీబీఐ త‌న తుది నివేదిక‌ను ఖ‌రారుచేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.





రైతుకూలీల‌తో వైఎస్ ష‌ర్మిల ముచ్చ‌ట్లు.. !

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>