MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----902b9b4e-ac33-46e6-b3ed-4107acda3705-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----902b9b4e-ac33-46e6-b3ed-4107acda3705-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ వాటి గురించి వీరిరువురు స్పందించలేదు. అయితే, ఇది జస్ట్ రూమర్ అనుకుని వదిలేయొచ్చు. కానీ, ఇటీవల కాంలో కత్రిన, విక్కి ఇద్దరూ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతుండటం, వెకేషన్స్‌కు వెళ్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్యన ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’అనే చర్చ బీ టౌన్‌లో షురూ అయింది. త్వరలో వీరు బీటౌన్ హాట్ కపుల్‌గా మారబోతున్నారనే వార్తలు నెట్టింట వస్తున్నాయి. తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను బయటకు చెప్కపోయినప్పటి💍కత్రిన{#}katrina kaifఆ హీరోతో కత్రినా కైఫ్ నిశ్చితార్థం..?ఆ హీరోతో కత్రినా కైఫ్ నిశ్చితార్థం..?💍కత్రిన{#}katrina kaifWed, 18 Aug 2021 16:00:00 GMTబాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ వాటి గురించి వీరిద్దరూ స్పందించలేదు. అయితే, ఇది జస్ట్ రూమర్ అనుకుని వదిలేయొచ్చు. కానీ, ఇటీవల కాలంలో కత్రిన, విక్కి ఇద్దరూ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతుండటం, వెకేషన్స్‌కు వెళ్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్యన ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’అనే చర్చ బీ టౌన్‌లో షురూ అయింది.  త్వరలో వీరు బీటౌన్ హాట్ కపుల్‌గా మారబోతున్నారనే వార్తలు నెట్టింట వస్తున్నాయి. తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను బయటకు చెప్కపోయినప్పటికీ  తమంతట తాముగా మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇకపోతే కత్రినా కైఫ్, విక్కీ ఎంగేజ్‌మెంట్ ఇటీవల సీక్రెట్‌గా జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. వీరిరువురు ప్రస్తుతం తమ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌ను మ్యారేజ్ చేసుకుంటే సల్మాన్ భాయ్ పరిస్థితి ఏంటి? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారి మ్యారేజ్ లొకేషన్ తెలసుకోవడంలోనే బిజీ అయిపోతాడు సల్లూభాయ్ అని పోస్టులు పెడుతున్నారు మరికొందరు నెటిజన్లు. కత్రినా కైఫ్ ప్రస్తుతం ‘ఫోన్ బూత్, టైగర్ 3, జీ లే జర’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. ‘సూర్యవంశి’ ఫిల్మ్‌లోనూ హీరోయిన్‌గా నటించగా, ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘

ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్న యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం ‘ శ్యామ్ బహదూర్, ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, మిస్టర్ లెలె’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇకపోతే విక్కీ కౌశల్ నటించిన ‘సర్దార్ ఉద్ధమ్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.


ఆ న‌గ‌రం పేరు చెపితే ప‌వ‌న్‌కు అంత కోపమా..!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>