BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mysoreb4d14d5f-9aa7-4031-ba19-e59c780d6122-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mysoreb4d14d5f-9aa7-4031-ba19-e59c780d6122-415x250-IndiaHerald.jpg ఈనెల 25వ తేదీన మైసూరు మహానగర పాలికె మేయర్‌ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు కృష్ణ‌రాజ ఒడ‌యార్ స‌భా ప్రాంగ‌ణంలో ఈ ఎన్నిక నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల్లో రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డి మేయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన రుక్మిణి స‌భ్య‌త్వం ర‌ద్దుకావ‌డంతో ఎన్నిక అనివార్య‌మైంది. రెండురోజుల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. బెళ‌గావి ఎన్నిక సెప్టెంబ‌రు మూడోతేదీన నmysore{#}Congress;Bharatiya Janata Party;Partyకాబోయే మేయ‌ర్ ఎవ‌రో?కాబోయే మేయ‌ర్ ఎవ‌రో?mysore{#}Congress;Bharatiya Janata Party;PartyWed, 18 Aug 2021 10:56:00 GMTఈనెల 25వ తేదీన మైసూరు మహానగర పాలికె మేయర్‌ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు కృష్ణ‌రాజ ఒడ‌యార్ స‌భా ప్రాంగ‌ణంలో ఈ ఎన్నిక నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల్లో రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డి మేయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన రుక్మిణి స‌భ్య‌త్వం ర‌ద్దుకావ‌డంతో ఎన్నిక అనివార్య‌మైంది. రెండురోజుల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. బెళ‌గావి ఎన్నిక సెప్టెంబ‌రు మూడోతేదీన నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 65 మంది స‌భ్యులున్న మైసూర్ కౌన్సిల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీకి 22 మంది స‌భ్యుల బ‌లం ఉంది. అలాగే దేవ‌గౌడ ఆధ్వ‌ర్యంలోని జేడీఎస్‌కు 18 మంది,  కాంగ్రెస్ పార్టీకి 19, బీఎస్పీకి ఒక్క‌రు ఉన్నారు. మిగ‌తావారు స్వ‌తంత్రులు. బీజేపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన బ‌స‌వ‌రాజ్ బొమ్మైకి ఇది ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. జేడీఎస్‌కు, కాంగ్రెస్‌కు క‌లిపితే అధికారం చేజిక్కించుకునేంత బ‌లం ఉంది. ఇంత‌కుముందు మేయ‌ర్ అభ్య‌ర్థిగా చేసిన‌వారు కూడా జ‌డీఎస్‌కు చెందిన‌వారే. ఈసారి ఎటువంటి వ్యూహం అవ‌లంబిస్తార‌నేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ నెల‌కొంది.


ఆ డోస్ తో ఢోకా లేదంతే..! త్వరపడండి..!

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>